పదో తరగతి అర్హత తో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్.. TS District Court Recruitment for Contract JOBs Apply here..
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఇప్పటికే పలు జిల్లాల నుంచి MLHPs, Medical Officer, Women Safety Wing విభాగంలో ఉద్యోగాలకు దరఖాస్తులను స్వీకరించే నియామకాలను చేపట్టింది.. తాజాగా వరంగల్ జిల్లా కోర్టు నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. డ్రైవర్ పోస్టుల కోసం కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నది. సంబంధిత విభాగంలో అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెలా రూ.19,500/- జీతం చెల్లించనుంది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 01.
పోస్ట్ పేరు :: డ్రైవర్.
నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ :: Office of the PRL. District Judge, Warangal.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి/ తత్సమాన అర్హతతో ప్రామాణిక లైట్ మోటర్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- అభ్యర్థులకు 18 నుండి 30 సంవత్సరాలకు మించకుండా వయస్సు ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితుల సడలింపు వర్తిస్తాయి.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఈ డ్రైవర్ పోస్టులు భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు!
- అభ్యర్థులను దరఖాస్తుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ లను నిర్వహించి, తుది ఎంపికలు చేస్తారు.
- స్థానికత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తిస్తాయి.
📌 మంచిర్యాల జిల్లా ఉద్యోగ అవకాశాల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 జోగుళాంబా గద్వాల జిల్లా ఉద్యోగ అవకాశాల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 వనపర్తి జిల్లా ఉద్యోగ అవకాశాల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యోగ అవకాశాల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 సిద్దిపేట జిల్లా ఉద్యోగ అవకాశాల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 హైదరాబాద్ జిల్లా ఉద్యోగ అవకాశాల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 హైదరాబాద్ వేదికగా.., ఫీల్డ్ వర్కర్ ల భర్తీ కి 20.02.2024 న ఇంటర్వ్యూలు :: దరఖాస్తు చేయండి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.19,500/- జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో (రిజిస్టర్ పోస్ట్/ కొరియర్) సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- The PrL. District Judge, Warangal at Hunumakonda.
అధికారిక వెబ్సైట్ :: https://warangal.dcourts.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 12.12.2023,
ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 15.02.2024.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment