Telangana JOBs 2024: తెలంగాణ ప్రభుత్వం, భారీగా కాంట్రాక్ట్ జాబ్స్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి. Male Female Can Apply Contract JOBs here..
నిరుద్యోగులకు శుభవార్త!
రాష్ట్ర రాజధాని హైదరాబాదు లోని అత్యంత ప్రతిష్టాత్మక హాస్పిటల్ నిమ్స్(నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్), రాత పరీక్ష లేకుండా! క్లినికల్ రీసెర్చ్ నర్స్, క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్.. ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలను ఆహ్వానిస్తూ, ఆఫ్లైన్ దరఖాస్తుల కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది. మూడు(3) సంవత్సరాల ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా ఫిబ్రవరి 5, 2024వ తేదీ వరకు సమర్పించవచ్చు.
ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు దరఖాస్తు ఫారం ఇక్కడ.
📌 తెలంగాణ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు 2024 33 జిల్లల్లా నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మంచిర్యాల జిల్లా ఉద్యోగ అవకాశాల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 వనపర్తి జిల్లా ఉద్యోగ అవకాశాల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యోగ అవకాశాల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
తాజా విద్యా ఉద్యోగ సమాచారం ని ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి మా వెబ్ సైట్ ను ఫాలో అవ్వండి/ వివిధ సోషల్ మాధ్యమ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
📌 ఆసక్తి కలిగిన వారు & ఉద్యోగ వేటలో ఉన్నవారు ఈ క్రింద కనిపిస్తున్న Image పై క్లిక్ చేసి సంభందిత సోషల్ మీడియా గ్రూప్ లింకు పొందవచ్చు..
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య: 02.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
- క్లినికల్ రీసెర్చ్ నర్స్ - 01,
- క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్ - 01.
విద్యార్హత:
- క్లినికల్ రీసెర్చ్ నర్స్ పోస్టులకు :: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బీఎస్సీ నర్సింగ్/ ఏదైనా విభాగంలో సంబంధిత డిగ్రీ అర్హతతో..
- క్లినికల్ ట్రయల్స్ అనుభవం,
- కంప్యూటర్ ఎమ్మెస్-ఆఫీస్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.
గౌరవ వేతనం ::
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.25,000/- జీతంగా చెల్లిస్తారు.
- క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్ పోస్టులకు :: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఫార్మసీ/ ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హతతో..
- క్లినికల్ ట్రయల్స్ విభాగంలో అనుభవం,
- అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.
గౌరవ వేతనం ::
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.18,000/- జీతంగా చెల్లిస్తారు.
📌 సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
- పోస్టులను అనుసరించే దరఖాస్తు చివరి తేదీ నాటికి 25 - 40 సంవత్సరాలకు మించకుండదు.
ఎంపిక విధానం ::
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లీస్ట్ చేసి, తదుపరి ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు.
- ఇంటర్వ్యూ తేదీ ప్రకటించాల్సి యున్నది. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు దరఖాస్తులో పేర్కొన్న ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్లకు తగు సమాచారం అందించడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్ సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ::
- 05.02.2024 సాయంత్రం 04:00 గంటల వరకు.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చిరునామా ::
- Dean's Office, Nizam's Institute of Medical Science, Panjagutta, Hyderabad - 500082, Telangana.
అధికారిక వెబ్సైట్ :: https://www.nims.edu.in/
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ 1:: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ దరఖాస్తు ఫామ్ 2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment