నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..
ఇంటర్ అర్హతతో బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలు..
డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఆంధ్ర ప్రదేశ్ విజయవాడ. ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ APNCTE 2025 విద్యా సంవత్సరం 2025-26 కొరకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 4 సంవత్సరాల బిఎస్సి నర్సింగ్ కోర్స్ ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
కోర్స్ పేరు :: బీఎస్సీ నర్సింగ్ 4 సంవత్సరాల డిగ్రీ.
నిర్వహిస్తున్న సంస్థ :: డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్స్, ఆంధ్రప్రదేశ్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్మీడియట్ (10+2) Bi.P.C అర్హత కలిగి ఉండాలి.
- ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీలో కనీసం 45% మార్కులతో ఉత్తీర్ణత సాధించగలిగి ఉండాలి.
- బయాలజికల్ మరియు ఫిజికల్ సైన్స్ విభాగంలో ఒకేషనల్ ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు కూడా అర్హులు.
- కన్వీనర్ కోట & మేనేజ్మెంట్ కోట లో సీట్లు కలవు.
కోర్స్ కాలం :: నాలుగు సంవత్సరాలు.
వయో పరిమితి :
- 31.12.2025 నాటికి 17 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
- గరిష్ట వయోపరిమితి లేదు.
మెడికల్ ఫిట్నెస్ :
- అభ్యర్థి మెడికల్లి ఫిట్ గా ఉండాలి.
ఎంపిక విధానం :
- APNCET 2025 పరీక్షలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- BC/ SC/ ST అభ్యర్థులకు రూ.944/-,
- OC అభ్యర్థులకు రూ.1180/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 28.05.2025,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.06.2025.
అధికారిక వెబ్సైట్ :: https://drntr.uhsap.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment