Telangana NHM Staff Vacancies 2022 | నేషనల్ హెల్త్ మిషన్ తెలంగాణ 92 ఉద్యోగాల భర్తీకి ప్రకటన | దరఖాస్తు చేయండి ఇలా..
నేషనల్ హెల్త్ మిషన్ తెలంగాణ 92 ఉద్యోగాల భర్తీకి ప్రకటన | దరఖాస్తు చేయండి ఇలా..
నేషనల్ హెల్త్ మిషన్ తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా ప్రధాన గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో పనిచేయడానికి స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్.. మొదలగు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఈ మెయిల్ ద్వారా ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటి ఇవ్వబడిన పదిహేను రోజుల వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. పూర్తి వివరాలు మీకోసం.
తప్పక చదవండి :: First Phase Career with right step - ఈనెల 27న 10,000+ ఉద్యోగాల భర్తీకి, 50+ మల్టీ నేషనల్ కంపెనీలు | జాబ్ మేళా 2022 | రిజిస్టర్ అవ్వండిలా..
నేషనల్ హెల్త్ మిషన్ తెలంగాణ పట్టణ గ్రామీణ మరియు ప్రాంతాల్లో వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఖాళీల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 92.
విభాగాల వారీగా ఖాళీలు:
◆ స్టాఫ్ నర్స్(మహిళ) - 34,
◆ ల్యాబ్ టెక్నీషియన్(మహిళ/ పురుష) - 32,
◆ ఫార్మసిస్ట్(మహిళా/ పురుష) - 26..
తప్పక చదవండి :: TS JOBS 2022 | రాతపరీక్ష లేకుండా 60 వేల జీతంతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన | అర్హత ప్రమాణాలు వివరాలను ఇక్కడ తనిఖీ చేయండి..
విద్యార్హత: పోస్టులను అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో MLT/ DMLT/ GNM/ B.Sc Nursing/ B.Pharmacy/ D.Pharmacy అర్హతతో సంబంధిత విభాగంలో హాస్పిటల్లో పని చేసిన అనుభవం కలిగి ఉండాలి.
వయసు: 18 నుండి 42 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
జీతం: 28,500 - 34,000/- +24% అలవెన్సు లతో ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఈ మెయిల్ ద్వారా పంపించాలి.
దరఖాస్తులు చేయడానికి ఈమెయిల్ అడ్రస్ : recruitments.nhm@gmail.com.
అధికారిక వెబ్సైట్: https://tsnhm.cgg.gov.in/NHM & https://chfw.telangana.gov.in/
తప్పక చదవండి :: తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉచిత శిక్షణ లకు మరొక జిల్లా నుండి రిజిస్ట్రేషన్ ప్రారంభం రిజిస్టర్ అవ్వడీలా...
సూచన : రెండు జిల్లాల రిజిస్ట్రేషన్ లింక్స్ మరియు రిజిస్ట్రేషన్ విధానం కోసం పై లింక్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment