Bank JOBs: గ్రామీణ బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. No Exam No Fee, పోస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. Check Details here
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి Indbank నోటిఫికేషన్ విడుదల చేసింది.
గ్రాడ్యుయేషన్ అర్హతతో ఇన్డ్ బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీస్స్ లిమిటెడ్ (IBMBSL)లో వివిధ విభాగాలు ఖాళీగా ఉన్నటువంటి రిలేషన్ షిప్ మేనేజర్, డీలర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ నెం : Ref:Adv/2026/04 తేదీ :01.04.2026 న జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఆఫ్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. అర్హులైన అభ్యర్థులు 01.04.2026 నుండి 17.04.2026 వరకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీ యొక్క ధ్రువపత్రాల కాపీలతో జతచేసి పంపించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి పోస్టుల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి,దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలగునవి మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 12
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
- రిలేషన్ షిప్ మేనేజర్ : 07
- డీలర్ - స్టాక్ బ్రోకింగ్ టెర్మినల్స్ : 05
విద్యార్హత :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ (MBA,NISM)/మార్కెటింగ్/ఫైనాన్స్ లు అర్హతలను కలిగి ఉండాలి.
- 01.01.2026 నాటికి విద్యార్హతలను పూర్తి చేసి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- 01.01.2026 నాటికి అభ్యర్థుల వయసు 21 - 35 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ (రిజిస్టర్ పోస్ట్) ద్వారా పంపించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- Head Administration, No 480,1st Floor, Khivraj Complex l, Anna Salai, Nandanam Chennai -35.
అధికారిక వెబ్సైట్ :https://www.indbankonline.com/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 01.04.2026
ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 17.04.2026
అధికారిక దరఖాస్తు ఫామ్ కొరకు : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





























%20827%20Vacancy%20Notification%202026.jpg)



















Comments
Post a Comment