సైనిక పాఠశాల రుక్మాపూర్ ఆరవ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు విడుదల.. TSWR Sainik School Rukmapur VI XI Results Out! Download here..
సైనిక పాఠశాల రుక్మాపూర్ 6వ తరగతి& ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు విడుదల..
తెలంగాణ, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ, హైదరాబాద్. కరీంనగర్ రుక్మాపూర్ లోని సీ.బీ.ఎస్.ఈ బాలుర సైనిక పాఠశాల ఆరవ తరగతి & ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించిన స్టేజ్ -1 రాత పరీక్ష ఫలితాలను తాజాగా విడుదల చేసింది.
ఆరవ తరగతి ప్రవేశాల కోసం స్టేజ్ -2 టెస్ట్ ను ఈనెల 22.03.2024 నుండి 28.03.2024 మధ్య నిర్వహించనుంది అలాగే ఇంటర్ మొదటి సంవత్సరం వారికి 01.04.2023 నుండి 06.04.2024 మధ్య నిర్వహించనుంది. ఈ ఎంపికలు సైనిక్ స్కూల్ కరీంనగర్ నందు నిర్వహించబడతాయి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
6వ తరగతి స్టేజ్ -1 పరీక్ష ఫలితాలు :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
ఇంటర్ మొదటి సంవత్సరం స్టేజ్ -1 పరీక్ష ఫలితాలు :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
సూచన :: స్టేజ్ -1 పరీక్షలో షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు స్టేజ్ -2 పరీక్షలు నిర్వహిస్తారు. స్టేజ్ -2 పరీక్షలో అర్హత సాధించిన వారికి ప్రవేశం లభిస్తుంది.
అధికారిక వెబ్సైట్ :: https://www.tswreis.ac.in/ & https://tswrsplschools.cgg.gov.in/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment