పశు సంవర్థక శాఖ లో ఉద్యోగాలు | త్వరపడండి దరఖాస్తు గడువు దగ్గర పడింది | Animal Husbandry Corporation of India Limited 3,444 Vacancies Recruitment 2023 | Apply here..
నిరుద్యోగులకు భారతీయ పశుపాలన్ నిగం లిమిటెడ్ భారీ శుభవార్త!.
- మొత్తం 3,444 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ.
- భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.
- ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది దరఖాస్తులు చేసుకోవడానికి మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. అభ్యర్థులు ఇప్పుడే ఇక్కడ దరఖాస్తులు చేయండి.
ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య వివరాలైనర్ దరఖాస్తు విధానం, విద్యార్హత, ముఖ్య తేదీల సమాచారం మీకోసం ఇక్కడ..
భారత ప్రభుత్వానికి చెందిన, యానిమల్ హస్బండ్రీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సర్వే విభాగం) ఈ దిగువ పేర్కొన్న ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తుంది. 10వ తరగతి, 12వ తరగతి అర్హత సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు & నోటిఫికేషన్ లింక్స్ ఈ పేజీ దిగువన అందుబాటులో ఉన్నాయి.విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి..
- సర్వేయర్ పోస్టులకు; 10వ తరగతి తత్సమాన అర్హతలు కలిగి ఉండాలి.
- సర్వే ఇన్చార్జ్ పోస్టులకు; 12 వ తరగతి అర్హత కలిగి ఉండాలి.
- ఎలాంటి అనుభవం అవసరం లేదు.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 18-40 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
- రాత పరీక్ష 50 మార్కులకు నిర్వహిస్తారు.
- ఇంటర్వ్యూకు 50 మార్కులు ఉంటాయి.
- ఇలా మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ అనంతరం, రూ.24,000+ అలవెన్స్ లతో చెల్లిస్తారు.
శిక్షణ కాలం:: రెండు(2) సంవత్సరాలు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- సర్వేయర్ పోస్టులకు రూ.826/-.
- సర్వే ఇన్చార్జ్ పోస్టులకు రూ.944/-.
ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://www.bharatiyapashupalan.com/
- దరఖాస్తులు చేయడానికి అధికారిక Home పేజీలోని APPLY ONLINE లింక్ పై క్లిక్ చేయండి
- ఇప్పుడు మీరు అధికారిక నోటిఫికేషన్ పేజ్ Pdf ప్రీవ్యూ చూస్తారు.
- ఈ Pdf పైన కనిపిస్తున్న APPLY ONLINE లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన పేజీలోకి రీ-డ్ డైరెక్ట్ అవుతారు.
- ముందుగా ఉద్యోగాన్ని ఎంపిక చేసుకొని,
- పేరు, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ, ఈమెయిల్ అడ్రస్, రాష్ట్రం, జిల్లా, తాలూకా, గ్రామపంచాయతీ, పిన్కోడ్ నెంబర్లను నమోదు చేసి..
- చివరిలో ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయండి.
- తదుపరి Tearms & Condition ✅ చేసి Next బటన్ పై క్లిక్ చేయండి.
- తదుపరి మీ వివరాలను కన్ఫర్మ్ చేయండి అని అడుగుతుంది. Submit పై క్లిక్ చేయండి.
- ఇవ్వబడిన మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది.
- నమోదు చేసి Next పై క్లిక్ చేయండి.
- మీ అప్లికేషన్ విజయవంతంగా సమర్పించ బడుతుంది.
- భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.bharatiyapashupalan.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు నేరుగా సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 05.07.2023.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment