✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 30.07.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 నర్స్ ఉద్యోగ అవకాశాలు 100 పోస్టుల కోసం..Apply here చి.తే:30.07.2025
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్, సెక్యూరిటీ ఆఫీసర్, స్టోర్ కీపర్, డ్రైవర్ ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:30.07.2025
  •  
  • NEW! 🎉 డాటా ఎంట్రీ ఆపరేటర్, ఎంటిఎస్, డ్రైవర్ ఉద్యోగాలకు..Apply here చి.తే:30.07.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత, కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:31.07.2025
  •  
  • NEW! 🎉 అకౌంటెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అసిస్టెంట్ ల్యాబ్ అసిస్టెంట్ హాస్టల్ కేర్ టేకర్ (బాయ్స్ & గర్ల్స్) నర్స్ పోస్టుల కోసం..Apply here చి.తే:31.07.2025
  •  
  • NEW! 🎉 10th Pass తో శాశ్వత ఉద్యోగ అవకాశం..Apply here చి.తే:31.07.2025
  •  
  • NEW! 🎉 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? ఈ శాశ్వత పోస్టుల కోసం..Apply here చి.తే:31.07.2025
  •  
  • NEW! 🎉 పెన్షన్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:06.08.2025
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యాసంస్థలో టీచర్ మరియు మెడికల్ (గ్రూప్ -బి & సి) విభాగాల్లో 2,119 పోస్టులు భర్తీ..Apply here చి.తే:07.08.2025
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ క్లర్క్ అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:09.08.2025
  •  
  • NEW! 🎉 విశాఖపట్నం వేదికగా ఉద్యోగ అవకాశాలు AP TG అందరూ..Apply here చి.తే:09.08.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో 212 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:10.08.2025
  •  
  • NEW! 🎉 పెట్రోలియం సంస్థలో భారీగా ఉద్యోగాలు..Apply here చి.తే:10.08.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఉద్యోగ అవకాశాలు! ఏదైనా డిగ్రీ తో 3717 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:10.08.2025
  •  
  • NEW! 🎉 చిన్న పరిశ్రమల శాఖ లో భారీగా శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:11.08.2025
  •  
  • NEW! 🎉 360+ ఉద్యోగాల భర్తీకి ప్రకటన, రాత పరీక్ష లేదు..Apply here చి.తే:11.08.2025
  •  
  • NEW! 🎉 ఐటిఐ పాస్ సర్టిఫికెట్ కలిగిన వారు మిస్ అవ్వకండి. 515 ఉద్యోగాలు..Apply here చి.తే:12.08.2025
  •  
  • NEW! 🎉 JNVST 2026: జవహర్ నవోదయ VI ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదల..Apply here చి.తే:13.08.2025
  •  
  • NEW! 🎉 నాన్ టీచింగ్ కొలువుల కోసం..Apply here చి.తే:14.08.2025
  •  
  • NEW! 🎉 తెలంగాణ పోలీస్ అకాడమీ లో కొత్త ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:28.08.2025
  •  
  • NEW! 🎉 ఆరోగ్య మంత్రిత్వ శాఖలో 394 ఉద్యోగ అవకాశాలు 10ih Pass..Apply here చి.తే:31.08.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో 1446 ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:21.09.2025
  •  
  • NEW! 🎉 రైల్వేలో 30307 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:29.09.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ పాస్ అయిన వారికి సం.రూ.లక్షన్నర స్కాలర్షిప్..Apply here చి.తే:31.09.2025
  •  
  • NEW! 🎉 TGNPDCL లో 339 కొత్త పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 ఆర్టీసీలో 800 కండక్టర్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ⚡విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్. 5,368 వివిధ పోస్టుల వివరాలు..Apply here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Jawahar Navodaya vidyalaya Selection Test 2024 | జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్ష-2024 | Apply Online here..

    జవహర్ నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష ప్రకటన 2024.


    విద్యార్థిని, విద్యార్థులకు శుభవార్త!

    విద్యా సంవత్సరం 2023-24 లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు, దేశంలోని అత్యున్నత విద్యాసంస్థ లైన జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను, 6వ తరగతి ప్రవేశం కోసం ఈ ప్రవేశ పరీక్ష ను వింటర్ బంద్ సమ్మర్ భవన్ రూపంలో నిర్వహిస్తున్నారు. వింటర్ బౌండ్ ప్రవేశ పరీక్ష తేదీ: 04.11.2023, మరియు సందర్శ పరీక్ష తేదీ: 20.01.2024 ఉదయం 11:30 గంటలకు నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నది. ఆసక్తి కలిగిన దేశంలోని రాష్ట్ర/ కేంద్ర పాలిత ప్రాంతాల అభ్యర్థులు దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న 653 జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేయవచ్చు.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో మొత్తం 24 ఉన్నవి, అవి: తెలంగాణ - 9, ఆంధ్రప్రదేశ్ -15.. 5వ తరగతి అనుబంధ సబ్జెక్టుల సామర్థ్యలు & మెంటల్ ఎబిలిటీ ఈ ప్రశ్నల ఆధారంగా ఈ పరీక్ష ఉంటుంది.

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 10.08.2023, నుండి 17.08.2023, నుండి 25.08.2023 నుండి మరలా 31.08.2023 వరకు పొడిగించారు..


    ఈ విద్యాలయ సంస్థల్లో చదువుతోపాటు విద్యార్థి వికాసానికి సంబంధించి, అనేక రకాల ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్ అందిస్తూ విద్యాబోధన చెప్తారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ఉన్నత విద్యకు, పరిపూర్ణ వికాసానికి, జవహర్ విద్యాలయా సంస్థలు విద్యాబోధన అందిస్తున్నాయి.. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లో భాగంగా 1986లో ఈ విద్యా సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి జవహర్ విద్యాలయ పాఠశాలలో 6వ తరగతికి 80 సీట్లు ఉంటాయి.

    • ఇందులో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75% బాలికలకు 33 శాతం సీట్లను కేటాయించారు.

    • ఈ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ బోధన తో పాటు ఎన్ సి సి, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్ ఎస్ ఎస్ తో పాటు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ తదితర జాతీయ స్థాయి పరీక్షలకు చదువుతోపాటు శిక్షణలు ఇస్తారు.


    📌 ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష-2024 పూర్తి వివరాలు:


    విద్యార్హత:

    • విద్యార్థిని, విద్యార్థులు 2023-24 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ఉండాలి.
    • గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కేటాయించిన 75 శాతం సీట్లలో సీటు సాధించడానికి.. విద్యార్థిని విద్యార్థులు 3, 4, 5 తరగతుల గ్రామీణప్రాంత విద్యాసంస్థల్లో చదివి ఉండాలి.


    వయసు:

    • విద్యార్థిని విద్యార్థులు 01.05.2012 నుండి 31.07.2014 మధ్య జన్మించి ఉండాలి.

    ఎంపిక విధానం:

    • జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష-2024 ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
    • తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ.. మొదలగు భాషలతో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ మాధ్యమాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు.


    పరీక్ష సిలబస్/ అంశాలు:

    1. ఈ పరీక్ష పెన్, పేపర్ (OMR) విధానంలో నిర్వహిస్తారు.
    2. మొత్తం మూడు విభాగాల్లో కలిపి 100 మార్కులకు 80 ప్రశ్నలు అడుగుతారు.
    3. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ లో 40 ప్రశ్నలు 50 మార్కులకు,
    4. అర్థమెటిక్ టెస్ట్ లో 20 ప్రశ్నలు 25 మార్కులకు,
    5. లాంగ్వేజ్ టెస్ట్ లో 20 ప్రశ్నలు 25 మార్కులకు..
    6. పరీక్షా సమయం రెండు గంటలు.


    పరీక్షా కేంద్రాలు:

    • దేశవ్యాప్తంగా  రాష్ట్ర/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
    • దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు స్థానిక జిల్లా పాఠశాలను పరీక్ష కేంద్రంగా ఎంపిక చేసుకోవచ్చు.

    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అభ్యర్థులు తప్పనిసరిగా ఈ క్రింది వాటిని కలిగి ఉండాలి.

    1. ఆధార్ వివరాలు..,
    2. రెసిడెన్స్ సర్టిఫికెట్,
    3. అధికారిక వెబ్సైట్ నందు సూచించిన అప్లికేషన్ ఫాంపై సంబంధిత హెడ్మాస్టర్ సిగ్నేచర్ తో సిద్ధంగా ఉంచుకోవాలి.
    4. అప్లికేషన్ ఫామ్ దిగువన ఇవ్వబడింది డౌన్లోడ్ చేయండి.
    5. ఫోటో, సిగ్నేచర్.. మొదలగునవి.

    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ప్రారంభించబడింది.


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 10.08.2023, 17.08.2023, 25.08.2023  నుండి మరలా 31.08.2023 వరకు పొడిగించారు..


    అడ్మిట్ కార్డ్/ హాల్టికెట్ల విడుదల :: త్వరలో అందుబాటులోకి వస్తాయి.


    రాత పరీక్ష తేదీ :: 

    వింటర్ బౌండ్ :: 04.11.2023 ఉదయం 11:30 గంటల నుండి.

    సమ్మర్ బౌండ్ :: 20.01.2024 ఉదయం 11:30 గంటల నుండి.


    అధికారిక వెబ్సైట్ :: https://navodaya.gov.in/


    అధికారిక నోటిఫికేషన్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.


    గత సంవత్సరం ప్రవేశ పరీక్ష మోడల్ పేపర్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.


    అధికారిక దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.


    📌 ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.




    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 30 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 30 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 30 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 31 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 31 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 31 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 31 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 06-August-2025
  •  
  • 👆Online Applications Ends on 07-August-2025
  •  
  • 👆Online Applications Ends on 09-August-2025
  •  
  • 👆Online Applications Ends on 09-August-2025
  •  
  • 👆Online Applications Ends on 10-August-2025
  •  
  • 👆Online Applications Ends on 10-August-2025
  •  
  • 👆Online Applications Ends on 10-August-2025
  •  
  • 👆Online Applications Ends on 11-August-2025
  •  
  • 👆Online Applications Ends on 11-August-2025
  •  
  • 👆Online Applications Ends on 12-August-2025
  •  
  • 👆Online Applications Ends on 13 -August -2025
  •  
  • 👆Online Applications Ends on 14-August-2025
  •  
  • 👆Online Applications Ends on 28-August-2025
  •  
  • 👆Online Applications Ends on 31-August-2025
  •  
  • 👆Online Applications Ends on 31-August-2025
  •  
  • 👆Online Applications Ends on 21-September-2025
  •  
  • 👆Online Applications Ends on 29-September-2025
  •  
  •  
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    సింగరేణిలో కొలువుల జాతర.. 525 వివిధ పోస్టుల కోసం ఇక్కడ దరఖాస్తు చేసుకోండి. SCCL Opening Bumper JOBs Apply here.

    కాంట్రాక్ట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ఇంటర్వ్యూ తేదీ, పోస్టుల వివరాలు ఇక్కడ. NGRI School Teacher Rectt 2025 Apply here

    ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగ అవకాశాలు.. ముందుగా శిక్షణ. AAI Opening 197 JOBs Graduate Diploma ITI Apply

    KGBV Guest Faculty JOB అతిథి అధ్యాపక (గెస్ట్ ఫ్యాకల్టీ) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష లేదు. ఇంటర్వ్యూ ఇక్కడ. Apply here

    తెలంగాణ జిల్లా కోర్టు లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. అప్లై లింక్ ఇదే. 33 జిల్లాల వారు అర్హులు. DLSA KNR Court Regulr JOBs Apply here

    డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, భారతీయ అభ్యర్థులకు సూపర్ అవకాశాలు OIL INDIA Ltd Opening 54 Grade C JOBs Apply

    రైల్వే శాఖ పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, ముఖ్య తేదీలు, అర్హతలు, అప్లికేషన్ లింక్ ఇక్కడ Railway 434 Paramedical Notification 2025 Apply

    టెన్త్ పూర్తి చేసిన వారు కావాలి. జీతం 41,400. ఉద్యోగ అవకాశాల కోసం వెతుకుతున్న వారికి ఇది బంపర్ నోటిఫికేషన్. GSL Opening 102 Non Executive Apply here..

    గ్రామీణ బ్యాంకులో క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు. IBPS CRP CSA XV Notification 2025 Apply

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Popular Posts of this Blog

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Anganwadi JOBs 2025: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు! Apply 41 Anganwadi Posts here..

    వ్యవసాయ శాఖలో ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాల భర్తీ. తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్.

    TGNPDCL 339 Posts తెలంగాణ విద్యుత్ శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Vacancy Details.

    సింగరేణిలో కొలువుల జాతర.. 525 వివిధ పోస్టుల కోసం ఇక్కడ దరఖాస్తు చేసుకోండి. SCCL Opening Bumper JOBs Apply here.

    శాశ్వత ఉద్యోగ అవకాశాలు! ఏదైనా డిగ్రీ తో 3717 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ ఇదే Assistant Posts Notification Out! Apply here..

    TGSRTC Driver JOB తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కాంట్రాక్ట్ డ్రైవర్ల భర్తీ.. వివరాలు Check Details here

    రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు లింక్ ఇదే. RRB NTPC 30307 Vacancy Advt Apply l

    గ్రామీణ ప్రభుత్వ రంగ సంస్థల్లో 5208 శాశ్వత పోస్టులకు దరఖాస్తు చేశారా? సూపర్ ఛాన్స్ మిస్ అవ్వకండి. IBPS PO MT Rectt 2025 Apply

    నిరుద్యోగ యువతకు వాక్-ఇన్-ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే.. AP TG Walk In Interview Rectt for JOB