శాశ్వత 121 ఫ్యాకల్టీ (గ్రూప్-A) నియామకాలు 2023: Recruitment of Faculty Position on AIIMA Direct Recruitment | Apply here..
భారత ప్రభుత్వం కుటుంబ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన, గోరక్ పూర్ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వివిధ డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్నటువంటి ఫ్యాకల్టీ సిబ్బంది గ్రూప్-ఏ పోస్టుల భర్తీకి అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను ప్రకటన ఎంప్లాయ్ మెంట్ న్యూస్ లో ప్రకటించబడిన 30 రోజుల లోగా సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం విభాగాల వారీగా ఖాళీల వివరాలు మీకోసం ఇక్కడ.
ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 121.
విభాగాల వారీగా ఖాళీలు:
- ప్రొఫెసర్ - 27,
- అడిషనల్ ప్రొఫెసర్ - 19,
- అసోసియేట్ ప్రొఫెసర్ - 29,
- అసిస్టెంట్ ప్రొఫెసర్ - 48..
దరఖాస్తు చేశారా?. రామగుండం ఫెర్టిలైజర్స్ లో ఉద్యోగాలు | రాత పరీక్ష ఫీజు లేదు.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ ఎండి/ ఎంఎస్/ పిహెచ్డి అర్హతతో
- సంబంధిత విభాగంలో కనీసం పది సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి : 50-58 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్ టెక్నికల్ విద్యార్హతలు కనబరిచిన ప్రతిభ/ రీసెర్చ్/ అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి, తుది ఎంపిక చేపడతారు.
దరఖాస్తు చేశారా?. మహిళలకు శుభవార్త!: తెలంగాణ మరొక జిల్లా హబ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.
గౌరవ వేతనం:
- పోస్టులను అనుసరించి రూ.1,01,500 నుండి రూ.1,68,900 వరకు ప్రతి నెలా అన్ని అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : రూ.3000/-.
- ఎస్సీ/ ఎస్టీ/ మహిళ & దివ్యాంగులకు రూ.200/-.
అధికారిక వెబ్సైట్ :: https://aiimsgorakhpur.edu.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: అధికారిక నోటిఫికేషన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో ప్రచురించబడిన 30 రోజుల లోగా చేసుకోవాలి.
దరఖాస్తు చేశారా?. గెస్ట్ ఫ్యాకల్టీ, టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాలు: TTWREIS Guest Faculty Recruitment 2023-24 | Apply Online here..
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment