గెస్ట్ ఫ్యాకల్టీ, టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాలు: TTWREIS Guest Faculty Recruitment 2023-24 | Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, హైదరాబాద్. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న 22 గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో ఖాళీగా ఉన్న 57 టీచింగ్ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. సంబంధిత సబ్జెక్టు బోధించడంలో కనీస అనుభవం కలిగి, పీజీ అర్హతతో సెట్/ నెట్) పిహెచ్డి కలిగిన అభ్యర్థులు ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు చేపడుతున్న, ఈ గెస్ట్ ఫ్యాకల్టీ సిబ్బంది కోసం అధికారిక గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు.. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం, ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాలు, మొదలగునవి మీకోసం.ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 57.
దరఖాస్తు చేశారా?. మహిళలకు శుభవార్త!: తెలంగాణ మరొక జిల్లా హబ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, సంబంధిత సబ్జెక్టులో పీజీ అర్హత తో నెట్/ సెట్/ పిహెచ్డి కలిగి ఉండాలి.
- సంబంధిత సబ్జెక్టు బోధించడంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం అవసరం.
వయోపరిమితి: 25 - 55 సంవత్సరాల మధ్య.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను అధికారిక/ సంబంధిత గూగుల్ ఫోన్ ద్వారా చేసుకోవాలి.
- https://forms.gle/8ADZd3go6vDzSEBd8
దరఖాస్తు చేశారా?. 8వ, ITI తో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు | ప్రారంభ జీతం 19,900/- | ఇప్పుడే దరఖాస్తు చేయండి.
దరఖాస్తు ఫీజు : రూ.300/-.
- గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 24.04.2023 నుండి,
- గూగుల్ ఫామ్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ :: 30.04.2023 సా.5:00 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.tgtwgurukulam.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేశారా?. Walk-In-Interview JOBs: రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ. వివరాలివే..
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment