KVS PGT, TGT, PRT, Non-Teaching 13,400+ Vacancies Admit Cards Out! | Easy Download Process here..
![]() |
PGT, TGT, PRT, Non-Teaching 13,400+ Vacancies Admit Cards Out! |
KVS కేంద్రీయ విద్యాలయ సంస్థ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, దరఖాస్తులను స్వీకరించి, ముందస్తుగా పరీక్ష షెడ్యూల్ ను ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.. తదుపరి, పరీక్ష సెంటర్ల వివరాల ను తనిఖీ చేయడానికి సంబంధించిన లింక్ ను అప్డేట్ చేసింది. అభ్యర్థులు ముందుగా వారి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి, హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో.. హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన డైరెక్ట్ లింక్ ను 05.02.2023 న అందుబాటులోకి తెచ్చింది.
అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి (లేదా) దిగువ పేర్కొన్న టువంటి డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేసి, హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయవచ్చు..
ముందస్తుగా ప్రకటించిన పరీక్ష తేదీల షెడ్యూలు ప్రకారం..
✓ అసిస్టెంట్ కమిషనర్క లకు-07.02.2023 న,
✓ ప్రిన్సిపాల్ లకు-08.02.2023 న,
✓ వాయిస్ ప్రిన్సిపాల్ & PRT(Music) లకు-09.02.2023 న,
✓ TGT లకు-12 నుండి 14, ఫిబ్రరి 2023 న,
✓ PGT లకు-16 నుండి 20, ఫిబ్రరి 2023 న,
✓ ఫైనాన్స్ ఆఫీసర్, AE(Civil) & హిందీ ట్రాన్స్లేటర్ లకు-20.02.2023 న,
✓ PRT లకు-21 నుండి 28, ఫిబ్రరి 2023 న,
✓ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లకు-01 నుండి 05, మార్చి 2023 న,
✓ స్టేనియో గ్రాఫర్ లకు-05.03.2023 న,
✓ లైబ్రేరియన్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ & సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లకు-06.03.2023 న, జరుగుతాయి.
![]() | |
10th Pass JOBs | |
Degree Pass JOBs |
హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
1. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ https://kvsangathan.nic.in/ ను సందర్శించండి.
2. అధికారిక Home పేజీలోని స్క్రోల్ అవుతున్న Click here to Download Admit Card for the post of Assistant Commissioner, principal, vice principal, prt (music) direct recruitment-2022 (లేదా) Announcement విభాగంలోని సంబంధిత లింక్ పై క్లిక్ చేయండి.
3. ఇప్పుడు మీరు అధికారిక KVS హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజీలోకి దూరి డైరెక్ట్ అవుతారు.
4. ఇక్కడ మీరు చేసుకున్న దరఖాస్తుల ఆధారంగా లింక్ పై క్లిక్ చేయండి.
5. అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ లను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
6. మీ హాల్ టికెట్ ప్రివ్యూ కనిపిస్తుంది.
7. ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
అధికారిక వెబ్సైట్ :: https://kvsangathan.nic.in/
డైరెక్ట్ గా KVS హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ చదవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment