Data Entry Operat Jobs 2022 | నిన్, హైదరాబాద్ డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ప్రకటన | పూర్తి వివరాలివే..
హైదరాబాదులోని CMR-NIN జాతీయ పోషకాహార సంస్థ, ఎలాంటి రాతపరీక్ష లేకుండా, కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి.. ప్రాజెక్ట్ డాటా ఎంట్రీ ఆపరేటర్-'బి' ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను అధికారికంగా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలు అయినా పోస్టుల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, ఇంటర్వ్యూ తేదీ, వేదిక, గౌరవ వేతనం మొదలగు పూర్తి వివరాలు మీకోసం.. ఎప్పటికప్పుడు తాజా ఉద్యోగ సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవడానికి మా వెబ్ సైట్ ను సబ్‌స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ అలర్ట్ చేసుకోండి..
పోస్టుల వివరాలు:
పోస్ట్ పేరు: డాటా ఎంట్రీ ఆపరేటర్-'బి'.
మొత్తం ఖళీల సంఖ్య: 01.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్మీడియట్ విద్యార్హతతో, సంబంధిత విభాగంలో రెండు సంవత్సరాల పని అనుభవం కలిగి టైపింగ్ నైపుణ్యం ఉండాలి.
◆ గంటకు 8000 పదాలు టైప్ చేయగల సామర్థ్యం అవసరం.
★ ఎంసీఏ, ఎంబీఏ, బీటెక్ అభ్యర్థులకు ప్రాధాన్యతనిస్తారు.
వయో-పరిమితి:
ఇంటర్వ్యూ తేదీ నాటికి 28 సంవత్సరాల కు మించకూడదు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు 18,000/- జీతంగా చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక:
కాన్ఫెరెన్స్ హాల్, & కమిటీ రూమ్, ICMR-NIN, హైదరాబాద్.
తేదీ సమయం:
జూన్ 21, 2022 ఉదయం 10 గంటలనుండి..
ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన అర్హత ధ్రువపత్రాల వివరాలు:
● పూర్తి చేసినట్టు వంటి వ్యక్తిగత బయోడేటా ఫామ్ లేదా రెజ్యూమ్
● అకడమిక్, టెక్నికల్ విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు.
● కుల ధ్రువీకరణ పత్రం.
● ఆధార్ కార్డ్.
● బ్యాంకు బుక్ జిరాక్స్.
● రెండు పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫోటోలు తో ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు..
Indian Railway JOBs 2022 | రైల్వేలో 9,248 ఉద్యోగాలు | రాత పరీక్ష లేదు | పూర్తి వివరాలివే..
అధికారిక వెబ్సైట్: https://www.nin.res.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment