తెలుగు రాష్ట్రాల్లో అభ్యర్థులకు హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థ వేదికగా శాశ్వత ఉద్యోగాలు.. ఈ అవకాశం మళ్లీ మళ్లీ అస్సలు రాదు. BEL Ibrahimpatnam NEW JOBs Apply here
నిరుద్యోగులకు శుభవార్త!
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్, ఇబ్రహీంపట్నం లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) రాతపరీక్ష నిర్వహించి "ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ (EAT), టెక్నీషియన్ - C, విభాగంలో ఖాళీగా ఉన్న శాశ్వత పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఇది సూపర్ డూపర్ అవకాశం. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 30.
పోస్టుల వారీగా ఖాళీలు :
- ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ (EAT) - 15, టెక్నీషియన్ -C - 15.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి,
- పదో తరగతి తో ఐటిఐ+ఒక సంవత్సరం అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ చేసిన అభ్యర్థులు..
- (జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్) విభాగాల్లో డిగ్రీ/ఇంజనీరింగ్/ డిగ్రీ డిప్లొమా చేసిన అభ్యర్థులు అర్హులు.
ఉద్యోగ ప్రదేశం :: హైదరాబాద్.
వయోపరిమితి:
- 01.10.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
📌 అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి. ఆ వివరాలు ఇలా;
- ఎస్సీ/ ఎస్టీ లకు 5 సంవత్సరాలు,
- OBC లకు 3 సంవత్సరాలు
- PwBD (VH/ OH/ HH) అభ్యర్థులకు 10 సంవత్సరాలు..
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : రూ.590/-,
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
దరఖాస్తు ఫీజు చెల్లించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
- రాత పరీక్ష పార్ట్-I, పార్ట్- II విభాగాలుగా ఉంటుంది.
- పార్ట్-I లో జనరల్ ఆప్టిట్యూడ్ నుండి 50 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
- పార్ట్-II లో టెక్నికల్ ఆప్టిట్యూడ్ నుండి 100 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి రూ.21.500/- నుండి రూ.90,000/- ప్రకారం ప్రతి నెల కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ తో కలిపి వేతనం చెల్లిస్తారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 08.10.2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 29.10.2025 రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://bel-india.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment