విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఉద్యోగాల భర్తీ. రాత పరీక్ష ఫీజు లేదు. పూర్తి వివరాలు ఇక్కడ. BEL Walk In Interview at 29 08 2025 Apply
ఉద్యోగాల భర్తీకి ఈనెల 29 న ఇంటర్వ్యూలు వివరాలు:
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన, నవరత్న పబ్లిక్ సెక్టార్ కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఘజియాబాద్ యూనిట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ ట్రైనీ విభాగంలో ఖాళీగా ఉన్న 04(నాలుగు) పోస్టుల భర్తీకి ఒక సంవత్సరం ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ఈనెల 29న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. అధికారిక వెబ్సైట్ను సందర్శించి వివరాలను తనిఖీ చేయవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసమే ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల :: 04.
సంఖ్య పోస్ట్ పేరు :: మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ ట్రైనీ.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి అభ్యర్థులు తప్పనిసరిగా CMA ఇంటర్ పాస్/ CA ఇంటర్ పాస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- ICMA/ ICAI నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- తేదీ: 01.08.2025 నాటికి 25 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూ & సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినిలాస్ స్కాలర్షిప్ రూపంలో ఈ క్రింద పేర్కొన్న విధంగా వేతనం చెల్లిస్తారు.
- మొదటి సంవత్సరం రూ.25,000/-
- రెండవ సంవత్సరం రూ.27,000/-
- మూడవ సంవత్సరం రూ.30,000/-
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు:
- ఈ పోస్టులకు అర్హతలు కలిగిన అభ్యర్థులు తమ అర్హత ధ్రువపత్రాల కాపీలు, బయోడేటా ఫామ్ తో జత చేసుకుని ఫార్మల్ డ్రెస్ తో ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- M/s.Bharat Electronics Limited, I.E.Nacharam, Hyderabad - 500076.
ఇంటర్వ్యూ తేదీ : 29.08.2025.
ఇంటర్వ్యూ సమయం : ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://bel-india.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ ఎంట్రీ దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.






























%20Posts%20here.jpg)


Comments
Post a Comment