SBI రాత పరీక్ష లేకుండా! SCO ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. తెలుగు రాష్ట్రంలో అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్. నోటిఫికేషన్ పూర్తి వివరాలు. Regular Posts Apply Online here..
రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం :
ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ ముంబై, SCO ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతూ భారీ నోటిఫికేషన్ ADVERTISEMENT No. CRPD/SCO/2025-26/12 & ADVERTISEMENT No. CRPD/SCO/2025-26/14 ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన నోటిఫికేషన్ ప్రకారం సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసుకున్న అభ్యర్థులు గ్రామీ ఈ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 28.10.2025 వరకు సమర్పించవచ్చు.. శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపడుతున్న ఉద్యోగ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 10.
పోస్టుల వారీగా ఖాళీలు :
- డిప్యూటీ మేనేజర్ (ఎకనామిస్ట్) - 03,
- అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (P&R - F&RD) - 01,
- మేనేజర్ - (P&R - F&RD) - 02,
- మేనేజర్ (రీసెర్చ్ అనలిస్ట్) - 04.
అర్హత ప్రమాణాలు:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించే సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- స్థానిక భాష చదవడం రాయడం మాట్లాడటం అర్థం చేసుకోవడం ప్రావీణ్యం కలిగి ఉండాలి.
- కంప్యూటర్ పై పని చేయగల సామర్థ్యం తప్పనిసరి.
వయోపరిమితి:
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 01.08.2025 నాటికి 24 సంవత్సరాలకు తగ్గకుండా 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఒప్పంద కాలం:
- కనిష్టంగా ఒక సంవత్సరం..
- గరిష్ఠంగా మూడు సంవత్సరాలు (లేదా)
- ఉద్యోగి 65 సంవత్సరాలు నిండిన వరకు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు రూ.64,820 - 1,35,020/- వరకు ప్రతినెలా ఉచితం చెల్లిస్తారు.
ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ :: అభ్యర్థి సర్కిల్ (లేదా) భారతదేశం అంతటా..
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 08.10.2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 28.10.2025 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://sbi.bank.in/ & https://sbi.bank.in/web/careers/current-openings#lattest
అధికారిక నోటిఫికేషన్ 1 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ 2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment