స్టేట్ బ్యాంక్ లో భారీ వేతనంతో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ.. షార్ట్ లిస్ట్ తో ఎంపిక.. SBI Opening SCO Posts Apply here..
💁🏻♂️ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
🎯 ముంబై ప్రధాన కేంద్రం గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతుంది.. నోటిఫికేషన్ Pdf లింక్ క్రింద ఉన్నది. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ 22.11.2024 నుండి ప్రారంభమైనది. దరఖాస్తు గడువు 12.12.2024. అభ్యర్థులు వివరాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
🆕 పోస్టుల వివరాలు :
- 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 02.
📋 విభాగాల వారీగా ఖాళీలు :
- GM & Deputy CISO (Infra Security & Special Projects) - 01,
- DGM (Incident Response) - 01.
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి మొదటి శ్రేణి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
✨ వయోపరిమితి :
- 30.09.2024 నాటికి 38 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 50 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు 3 నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔎 ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను విద్యార్హతలు & అనుభవం, ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన & మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.
పోస్టింగ్ ప్రదేశాలు :
- ముంబై, న్యూ ముంబై & భారతదేశ వ్యాప్తంగా ఎక్కడైనా ఉంటుంది.
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించే దాదాపుగా రూ.80.00 లక్షలు నుండి రూ.1.00/- కోటి
- వరకు వేతనంగా చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
🌐 ఇప్పుడే ఆఫ్ లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారిక దరఖాస్తు సమర్పించడానికి సంబంధించిన పేజీ లోకి రీ-డైరెక్టర్ అవుతారు..
- ఇప్పటికే రిజిస్టర్ అయివున్నవారు డైరెక్టుగా లాగిన్ అయి దరఖాస్తు సమర్పించండి.
- ఇక్కడ అకౌంట్ లేనివారు క్రొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుని తదుపరి లాగిన్ దరఖాస్తులను విజయవంతంగా సమర్పించండి.
📌 దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- మిగిలిన వారికి రూ.750/- .
🌐 అధికారిక వెబ్సైట్ :: https://sbi.co.in/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 22.11.2024 నుండి,
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 12.12.2024.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment