SBI శాశ్వత ఉద్యోగాలు: డిగ్రీ తో రెగ్యులర్ బేసిస్ ఉద్యోగాల భర్తీ.. Opening SCO Regular Basis 1497 Vacancies Apply Online here..
SBI రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) ఉద్యోగ నియామకాలు - 2024.
ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్, కార్పొరేట్ సెంటర్ ముంబై, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న సర్కిల్లో SCO ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ADVERTISEMENT NO: CRPD/ SCO/2024-25/15 ను జారీ చేసింది. ఆసక్తి కలిగిన 'భారతీయ యువత' ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 14.09.2024 నుండి 04.10.2024 మధ్య సమర్పించవచ్చు. శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తున్న 'స్పెషలిస్ట్ క్యాలండర్ ఆఫీసర్' ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు!. షార్ట్ లిస్టింగ్ / ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తారు, అలాగే SBI నియామకాల ఆధారంగా గౌరవ వేతనం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల వారి కోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
ఖాళీల వివరాలు:
- రెగ్యులర్ ఖాళీల సంఖ్య :: 1496.
- బ్యాక్ లాగ్ ఖాళీల సంఖ్య :: 14.
విభాగాల/ పోస్టుల వారీగా ఖాళీలు వివరాలు:
- డిప్యూటీ మేనేజర్ (సిస్టం) - ప్రాజెక్ట్ మేనేజర్ & డెలివరీ - 187,
- డిప్యూటీ మేనేజర్ (సిస్టం) - ఇన్ఫ్రా సపోర్ట్ & కోడ్ ఆపరేషన్స్ - 412,
- డిప్యూటీ మేనేజర్ (సిస్టం) - నెట్వర్కింగ్ ఆపరేషన్ - 80,
- డిప్యూటీ మేనేజర్ (సిస్టం) - ఐటి ఆర్కిటెక్ట్ - 27,
- డిప్యూటీ మేనేజర్ (సిస్టం) - ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ - 07,
- అసిస్టెంట్ మేనేజర్ (సిస్టం) - 798
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, 31.08.2024 నాటికి, ఏదైనా విభాగంలో BE/ B.Tech(CSE/ SE/ IT/ Electronics/ ECE) / MCA/ MSc (IT) విభాగాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఉండాలి.
అనుభవం:
- అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు :: లేదు.
- డిప్యూటీ మేనేజర్ పోస్టులకు రెండు నుండి నాలుగు సంవత్సరాల అనుభవం అవసరం.
వయోపరిమితి:
- 30.06.2024 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.,
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వం నిబంధనలను ప్రకారం వయో పరిమితుల సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- షార్ట్-లిస్టింగ్/ ఇంటర్వ్యూ ల ఆధారంగా ఎంపిక చేస్తారు.
- అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు రాత పరీక్ష ఉంటుంది.
- ఇంటర్వ్యూ/ రాతపక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు రూ.750/-,
- ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుబీడి వర్గాల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 04.10.2024.
అధికారిక వెబ్సైట్ :: https://sbi.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment