విశాఖపట్నం వేదికగా 320 ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. టెన్త్ తో ఐటిఐ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోండి.
10th అర్హత, ITI సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు శుభవార్త!
భారతీయ అభ్యర్థులు మాత్రమే అర్హులు.
📌 ఆంధ్రప్రదేశ్ , విశాఖపట్నం లోని నావెల్ డాక్ యాడ్, ఎలాంటి రాత పరీక్ష ఆధారంగా ఐటిఐ ట్రెడ్ విభాగంలో 320 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు విద్యా సంవత్సరం 2026-27 బ్యాచ్ కొరకు ఐటిఐ ట్రెడ్ అప్రెంటీస్ విభాగాల్లో ప్రవేశాల కొరకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు..
అప్రెంటిస్ శిక్షణ ల కోసం అప్రెంటిస్ యాక్ట్ 1962 మరియు అప్రెంటిస్ రూల్ 1992 ప్రకారం ఖాళీలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేస్తూ ఆన్లైన్ దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ భారతీయ యువత ఈ శిక్షణను పూర్తి చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులను https://www.apprenticeshipindia.gov.in/ పోర్టల్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ముందుగా నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్(NATS) అధికారిక వెబ్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని ఉండాలి. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత ఉపయోగించుకోండి. అప్రెంటిస్ శిక్షణ లను పూర్తి చేసిన వారికి, రాబోయే కాలంలో విడుదల అయ్యే ఉద్యోగ నోటిఫికేషన్ లలో సంబంధిత పోస్టులకు వెయిటేజీ కల్పించబడుతుంది(ఇప్పటికే SBI, ARMY, NAVY, ITBP, CRPF, BSF, AGNI మరియు భారత రక్షణ దళాల్లో వెయిటేజి కల్పించబడింది). ఇప్పటికే పలు నోటిఫికేషన్ లు అప్రెంటిస్ శిక్షణను పూర్తి చేసినవారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ జారీ చేయబడినవి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 320.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు ఇన్స్టిట్యూట్ నుండి 10th ITI అర్హత కలిగి ఉండాలి..
- సంబంధిత విభాగంలో ITI (NCVT/ SCVT) అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- అప్రెంటిస్ రూల్ ప్రకారం..
- 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
- ఈ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి రాత పరీక్ష ఆధారంగా ఎంపికలు ఉంటాయి..
అప్రెంటిస్షిప్ శిక్షణ కాలం :: 12 నెలలు (ఒక సంవత్సరం)
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్షిప్ రూల్స్ ప్రకారం గౌరవ వేతనం ప్రతినెలా స్కాలర్షిప్పులు రూపంలో.. కోర్సులను బట్టి రూ.8,000/- నుండి రూ.9,000/- వేల వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆన్ లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
- ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలు జ కాపీలు జత చేసి పోస్ట్ ద్వారా సమర్పించుకోవాలి.
పోస్టల్ చార్జెస్ రూ.50/-.
పోస్టల్ చిరునామా :
- Officer-in-Charge (for Apprenticeship), Naval Dockyard Apprentices School, VM Naval Base S.O., P.O., Visakhapatnam - 530 014, Andhra Pradesh.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైనది నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 02.01.2026 వరకు..
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://vizagport.com/
నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్(NATS) వెబ్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి/ ఐడి పొందడానికి లింక్ :: https://nats.education/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.












































%20Posts%20here.jpg)


Comments
Post a Comment