10th, Degree తో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు | Income Tax Department 20 Vacancies Recruitment 2023 | Apply TI, TA, MTS Post here..
10th, Degree తో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు | Apply TI, TA, MTS Post here..
నిరుద్యోగులకు శుభవార్త!
10th, డిగ్రీ తో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇన్కమ్ టాక్స్ శాఖ, వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన వారు ఆఫ్లైన్ 21.02.2023 దరఖాస్తులను 17.03.2023 వరకు సమర్పించవచ్చు.
భారత ప్రభుత్వానికి చెందిన నాట్-వెస్ట్-రీజియన్, చండీగర్-ఇన్కమ్ టాక్స్ ఆఫీస్ ఖాళీగా ఉన్న ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్, టాక్స్ అసిస్టెంట్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ మహిళా/ పురుష క్రీడాకారుల నుండి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభ కనపరిచిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు.. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం ఇక్కడ.
ఖాళీల వివరాలువివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 20,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్ - 03,
- టాక్స్ అసిస్టెంట్ - 07,
- మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ - 10.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]()
| |||
📢 10th Pass JOBs | |||
📢 Degree Pass JOBs | |||
📢 Scholarship Alert 2022-23 | |||
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
క్రీడా విభాగాలు:
- అథ్లెటిక్స్
- స్విమ్మింగ్
- బ్యాడ్మింటన్
- బాక్సింగ్
- రెస్లింగ్
- వెయిట్లిఫ్టింగ్
- కబడ్డీ
- క్రికెట్
- వాలీబాల్
- హాకీ.., మొదలగునవి.
వయోపరిమితి:
- ✓ 17.03.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- ✓ అధిక వాయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో 5 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తాయి.
- ✓ పూర్తి వివరణత్మక సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- షార్ట్ లిస్టింగ్/ రాత పరీక్ష/ ధ్రువపత్రాల పరిశీలన/ క్రీడా ట్రయల్ టెస్ట్ & మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం:
- ✓ మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ లకు - పే లెవెల్-1, ప్రకారం రూ.18,000 నుండి రూ.56,900.
- ✓ టాక్స్ అసిస్టెంట్ లకు - పే లెవెల్-4, ప్రకారం రూ.25,500 నుండి రూ.81,100.
- ✓ ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్ లకు - పే లెవెల్-7, ప్రకారం రూ.44,900 నుండి రూ.1,42,400.. వరకు కేంద్ర ప్రభుత్వం అన్ని అలవెన్సులు కలిపి ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
- ✓ ఎంపికైన అభ్యర్థులు నార్త్ వెస్ట్ రీజియన్ పరిధిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 21.02.2023 నుండి,
- దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 17.03.2023.
- నార్త్ ఈస్ట్రన్ రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులు, లక్షదీవులు, లడక్, జమ్ము మరియు కాశ్మీర్ లకు :: 31.03.2023.
అధికారిక వెబ్సైట్ :: https://incometaxchandigarh.org/ & https://www.incometax.gov.in/
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా ::
Dy.Commissioner of Income Tax (Hq)(Admin),
O/o the Principal Chief Commissioner of Income Tax, NWR,
Aayakar Bhavan, Sector -17E, Chandigarh - 160017.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment