విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఉమ్మడి 🎉తెలుగు రాష్ట్రాల ఉద్యోగార్థులు మిస్ అవ్వకండి. వివరాలు, దరఖాస్తు లింక్.
నిరుద్యోగులకు శుభవార్త!
పవర్ గ్రిడ్ సంస్థ కంపెనీ సెక్రటరీ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Advt. No.CC/07/2025 dtd.10.12.2025 జారీ చేసింది. ICSI (ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా) నందు అసోసియేట్ మెంబర్ గా కనీసం ఒక సంవత్సరం అర్హత కలిగి ఉన్నవారు. ఈ కంపెనీ సెక్రటరీ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 10.12.2025 నుండి 31.12.2025 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, నోటిఫికేషన్ pdf, ఆన్లైన్ దరఖాస్తు లింక్, ముఖ్య తేదీలు మీకోసం.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 48.
విద్యార్హత:
- ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ICSI) నందు అసోసియేట్ మెంబర్ గా కనీసం ఒక సంవత్సరం పనిచేసిన అనుభవం అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
- 31.12.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 28 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపులు ఉంది. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసే స్క్రీనింగ్ పరీక్ష ఇంటర్వ్యూలు నిర్వహించే తుది ఎంపికలు చేస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు రూ.30,000/- నుండి రూ.1,20,000/- వరకు ఇతర అలవెన్స్ తో కలిపి చెల్లిస్తారు.
☝పూర్తి వివరాలకోసం IMAGE పై క్లిక్ చేయండి☝.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు నాన్ రిఫండ్ పరీక్ష ఫీజు రూ. 400/-.
- SC/ ST/ PwBD/ Ex-SM లకు పరీక్ష ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 10.12.2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 31.12.2025 రాత్రి 11:59 నిమిషాల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.powergrid.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.












































%20Posts%20here.jpg)


Comments
Post a Comment