వైద్య, అరోగ్య శాఖ, పదో తరగతి, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ తో ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | DGHS Open Recruitment for 487 Various Posts Apply here
నిరుద్యోగులకు శుభవార్త!
eLearningBADI.in : భారత రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి భారీగా నోటిఫికేషన్ లనూ విడుదల చేసి నియామకాలను చేపడుతూ వస్తోంది. వివిధ శాఖల్లో ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ప్రతీ రోజు జారీ అవుతూనే ఉన్నాయి, వాటికి షెడ్యూల్ ప్రకారం రాత పరీక్షలను నిర్వహించి, ఫలితాలను సైతం విడుదల చేస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఇన్స్టిట్యూట్ లాలో ఖాళీగా ఉన్న వివిధ మెడికల్ సిబ్బంది పోస్టుల కోసం ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ఉద్యోగులను భర్తీ చేయటానికి దరఖాస్తులను ఆన్లైన్ లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశ వ్యాప్తంగా ఈ ఖాళీలు ఉన్నాయి. ఖాళీల వివరాలను తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ ను తనిఖీ చేయండి. ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులు స్వీకరణ కు చివరి తేదీ:30.11.2023. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు.. మొదలగు పూర్తి సమాచారం మీ కోసం ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 487.
పోస్ట్ పేరు :: వివిధ మెడికల్ సిబ్బంది. అవి;
- నర్స్,
- టెక్నీషియన్,
- ల్యాబరేటరీ అటెండెంట్,
- ఫీల్డ్ వర్కర్,
- లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్,
- లైబ్రరీ క్లర్క్,
- మెడికల్ సోషల్ వర్కర్,
- అనిమల్ అటెండెంట్,
- ల్యాబోరేటరి అటెండెన్స్,
- స్టాఫ్ నర్స్,
- కుక్,
- కిచెన్ అసిస్టెంట్,
- టైలర్,
- వర్క్ షాప్ అటెండెంట్,
- వార్డ్ మాస్టర్,
- అకౌంటెంట్.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి.. తప్పనిసరిగా సంబంధిత విభాగంలో..
- పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, మాష్టర్ డిగ్రీ అర్హతలను కలిగి ఉండాలి.
- అలాగే మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు చేసుకొని ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
వయోపరిమితి:
- 30.11.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40 సంవత్సరాలకు మించకుడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో 3-10 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష, దృవపత్రల పరిశీలన ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించే పే స్కేల్ లెవెల్ 1 నుండి 7 ప్రకారం రూ.18,000 నుండి రూ .1,42,400/- వరకు ప్రతి నెల అన్ని కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ లతో కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్ సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- ఆన్లైన్ దరఖాస్తు ఫీజు రూ.600/-.
- మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించడానికి, అధికారం వెబ్సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://hlldghs.cbtexam.in/
- అధికారిక హోమ్ పేజీలో Registration, Login, Forgot Password లింక్ పై క్లిక్ చేయండి.
- సంబంధిత దరఖాస్తు ఫామ్ ఓపెన్ అవుతుంది.
- వ్యక్తిగత, విద్యార్హత వివరాలను నమోదు చేస్తూ దరఖాస్తు ఫీజు చెల్లించి, ఫోటో, సిగ్నేచర్ మరియు సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను అప్లోడ్ చేసి దరఖాస్తులను విజయవంతంగా సమర్పించండి.
అధికారిక వెబ్సైట్ :: https://hlldghs.cbtexam.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 10.11.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.11.2023 వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment