T SAT Online Video Classes of 24.01.2022 || Watch Live Streaming
డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారి ఉత్తర్వులు ఆధారంగా 8, 9, 10 తరగతులను ఈరోజు అనగా జనవరి24, 2022 నుంచి ప్రారంభించింది. కరోనా కారణంగా విద్యార్థులు ప్రత్యక్ష తరగతులు జరగని కారణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. వచ్చే పరీక్షల దృష్ట్యా విద్యార్థులు సన్నద్ధం కావడానికి, సిలబస్ భయాన్ని పోగొట్టడానికి, ఈ ఆన్లైన్ క్లాసులను ప్రారంభించింది. విద్యార్థులు ఈ పేజీలో అన్ని తరగతులకు సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ చూడవచ్చు.
జనవరి 24వ తేదీ దూరదర్శన్ యాదగిరి ఛానల్ లో పాఠాలు
ఉన్నత పాఠశాలల (High Schools) షెడ్యూల్డ్
10వ,తరగతి - Social - ఉదయం 10.00 నుండి 10.30 వరకు
పాఠం: National Liberation Movements -III (EM)
9వ,తరగతి - Urdu - ఉదయం 10.30 నుండి 11.00 గంటల వరకు
పాఠం - Moulana Hafiz Mohammad Anwarullah Khan Bahadur Fazalah Jung
8వ,తరగతి - భౌతికశాస్త్రం - ఉదయం 12.00 నుండి 12.30 వరకు
పాఠం - ప్లాస్టిక్ మరియు వాతావరణం
10వ,తరగతి - Physics - ఉదయం 12.30 నుండి 01.00 వరకు
పాఠం - Human Eye and Colourful World -1(UM)
9వ తరగతి - భౌతికశాస్త్రం - 02.00 నుండి 02.30 వరకు
పాఠం - గురుత్వ కేంద్రం
8వ తరగతి - Physics - 02.30 నుండి 03.00 వరకు
పాఠం - Sound -1 (EM)
10వ తరగతి - గణితం - 03.00 నుండి 03.30 వరకు
పాఠం - స్వరూప త్రిభుజాలు - ప్రాథమిక అనుపాత సిద్ధాంతం
9వ తరగతి - Physics - 03.30 గం,, నుండి 04.00 గం,, ల వరకు
పాఠం - Is Matter Pure - Types of Mixtures (EM)
8వ తరగతి - Urdu - 04.00 నుండి 04.30 వరకు
పాఠం - Maheene ki Phali Tareeq(UM)
10వ తరగతి - తెలుగు - 04.30 నుండి 05.00 వరకు
పాఠం - భాగ్యోదయం - 2
Video Updated Soon
T-SAT VIDYA CHANNEL NUMBERS
AIRTEL DTH 948
SUN DIRECT 195
TATA SKY 1479
DISH TV 2484
T-SAT NIPUNA CHANNEL NUMBERS
SUN DIRECT 196
AIRTEL DTH 949
TATA SKY 1480
VIDEOCON 2484
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment