సచివాలయంలో లో శాశ్వత ఉద్యోగాలు. సూపర్ ఛాన్స్, అందరూ అప్లై చేయండి..
కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యాచిలర్/ మాస్టర్ డిగ్రీ పీహెచ్డీ అర్హత తో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
భారత ప్రభుత్వ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) మంత్రిత్వ శాఖకు చెందిన కలకత్తా లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ (IICB), వివిధ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాల కోసం 28.05.2025 నుండి 27.06.2025 వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మరియు దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇతర వివరాలు ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 12.
పోస్టింగ్ విభాగాలు :
- సైంటిస్ట్,
- సీనియర్ సైంటిస్ట్,
- ప్రిన్సిపల్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. సంబంధిత విభాగంలో డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, పీహెచ్డీ అర్హత లు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 27.06.2025 నాటికి 32 - 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వా నిబంధనల ప్రకారం వయో-పరిమితిలో 3 నుండి 15 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు వయో-పరిమితుల సడలింపు కోరే అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- అధికారిక నోటిఫికేషన్ ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడింది.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాల భర్తీకి రాత పరీక్ష లేదు.
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, అభ్యర్థులను ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పే మ్యాట్రిక్స్ లెవెల్-11, 12 & 13, ప్రకారం ప్రతినెల రూ.1,34,907/- నుండి రూ.2,36,289/- వరకు ఇతర అలవెన్స్ లతో కలిపి చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: రూ.500/-,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళలు/ CSIR ఉద్యోగులకు, మాజీ సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :: https://iicb.res.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 28.05.2025 @ 10:00 AM నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 27.06.2025 @ 05:00 PM వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment