Free Online Training of Upcomming Govt Jobs | How to join the classes and get more Details here..
ప్రభుత్వ ఉద్యోగాలకు - ఉచిత ఆన్లైన్ శిక్షణ తరగతులు.. పోలీస్, ఆర్ ఆర్ బి బ్యాంక్ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఉచితంగా ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్నామని ఆర్.బి ఇన్స్టిట్యూషన్ సంత డైరెక్టర్ సుదర్శన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పది రోజులపాటు ప్రతిరోజూ ఉదయం 06:00 గంటల నుండి 7:30 వరకు. అలాగే సాయంత్రం 06: 30 నిమిషాల నుండి రాత్రి 8 గంటల వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నామన్నారు.. వివరాలు ఆన్లైన్ క్లాస్ రూమ్ లింక్ కోసం ఈనెల 12వ తేదీలోపు 756950313 ఫోన్ నెంబర్ కు సంప్రదించాలని పేర్కొన్నారు.. 13 నుండి క్లాసులు ప్రారంభం అవుతున్నాయి అన్నారు.. సైన్యంలో అమ్మాయిలకు గ్రీన్ సిగ్నల్.. రక్షణ దళాల ఉన్నతాధికారులు నిర్ణయం.. సుప్రీం కోర్టుకు వెల్లడించిన కేంద్రం.. అఫిడవిట్ దాఖలు కు సమయం కావాలి.. ఈ ఏడాదికి యధాతథంగా పరీక్ష.. అనుమతించాలని కోరినా ప్రభుత్వం... సైన్యం లో అమ్మాయిల ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్: 💧 సాయుధ బలగాలు లో చేరడానికి ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అమ్మాయిలకు రక్షణ దళాలు ఇకనుంచి స్వాగతం పలకనున్నాయి. 💧 ఈ మేరకు ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం బుధవారం(08.09.2021)