భారతదేశపు నెంబర్ వన్ బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. బిజినెస్ డెవలప్మెంట్ చేసే అభ్యర్థులు కావాలి..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లీడ్ బిజినెస్ అనలిస్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం...
ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న సర్కిల్లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి లీడ్ బిజినెస్ అనలిస్ట్ ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ADVERTISEMENT NO : CRPD/SCO/2026-27/04 జారీ చేసింది. నోటిఫికేషన్ pdf లింక్ కింద ఉన్నది డౌన్లోడ్ చేసుకుని చదవండి. అర్హులైన అభ్యర్థుల నుండి 13.04.2026 నుండి 04.05.2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య : 09
పోస్ట్ పేరు : లీడ్ బిజినెస్ అనలిస్ట్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టును అనుసరించి BE /B.Tech(ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ డేటా సైన్స్)/ M.Tech /MSc/ MCA/ MBA (సిస్టం/ ఫైనాన్స్ /ఆపరేషన్/ మార్కెటింగ్)/కంప్యూటర్ సైన్స్ విభాగాలలో అర్హత సాధించి ఉండాలి.
- 31.03.2026 నాటికి విద్యార్హత పూర్తి చేసి ఉండాలి.
- సంబంధిత విభాగంలో 05- 08 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 31.03.2026 నాటికి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 03 నుండి 15 సంవత్సరాల వరకు సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను శాటిలిస్టు చేసి, ఇంటర్వ్యూ , ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపికలను నిర్వహిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
పోస్టింగ్ ప్రదేశాలు :
- భారతదేశ వ్యాప్తంగా ఎక్కడైనా ఉంటుంది.
- ముంబై ప్రధాన కార్యాలయం నందు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ /ఈడబ్ల్యూఎస్/ ఓబిసి అభ్యర్థులకు రూ.750/-
- ఎస్సీ /ఎస్టీ /పిడబ్ల్యుడి అభ్యర్థులకు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ : https://recruitment.sbi.bank.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 13.04.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 04.05.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.


















%20Recruitment%202026.jpg)












%20827%20Vacancy%20Notification%202026.jpg)

































Comments
Post a Comment