TTWR COE CET 2023 Results Out! | Download Rank Card here..
ఉచిత కార్పొరేట్ IIT స్థాయి జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు సంబంధించిన, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 ఫలితాలు తాజాగా ఈ రోజే ఇప్పుడే అందుబాటులోకి వచ్చాయి..
పరీక్షకు హాజరైన (ప్రస్తుత విద్యా సంవత్సరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన) విద్యార్థులు వారి COE CET -2023 ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
📌 TSWR COE CET 2023 Results Out! | Download Rank Card here..
- ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్ సైట్ లింక్:
- అధికారిక Home పేజీలోని Latest Notifications ఈ విభాగంలో స్క్రోల్ అవుతున్న Results for TTWR COE CET Intermediate 1st Year Entrance test for Academic Year 2023-24 లింక్ పై క్లిక్ చేయండి.
- (లేదా)
- నేరుగా ఫలితాన్ని డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది.
- హాల్ టికెట్ నెంబర్, లేదా మొబైల్ నెంబర్ నమోదు చేసి Submit పై క్లిక్ చేయండి.
- ఫలితాలకు సంబంధించిన PDF ఓపెన్ అవుతుంది, భవిష్యత్ కార్యాచరణ కోసం print తీసుకొని భద్రపరుచుకోండి.
అధికారిక TTWR COE CET -2023 నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
TTWR COE CET -2023 Results :: Download here.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment