APS Golconda TGT, PGT & PRT Recruitment 2023 | Apply here. టీజీటీ, పీజీటీ & పీఅర్టీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు ఫామ్ ఇదే..
హైదరాబాద్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ వివిధ సబ్జెక్టులలో టీచర్ పోస్టుల భర్తీకి ఉద్యోగ నియామకాలు చేపడుతోంది.
ఎలాంటి రాత పరీక్ష లేదు.
CBSE/ AWES నిబంధనల ప్రకారం వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిఫ్ట్ చేసి ఎంపికను చేపడతారు.
దరఖాస్తు ఫామ్ & నోటిఫికేషన్ Pdf.
హైదరాబాద్, సన్ సిటీ దగ్గరలోని, గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్ 2023-24 విద్యా సంవత్సరానికి (Regular/ Fixed Term) ప్రాతిపాదికన వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది నియామకాలు చేపడుతున్నట్లు తెలుపుతూ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తిపరచ గలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు నేటి నుండి సమర్పించవచ్చు.. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ, దరఖాస్తు ఫామ్, అధికారిక నోటిఫికేషన్ Pdf ఈ క్రింద డౌన్లోడ్ చేయండి.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 27.
విభాగాలు/ సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు :
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(PGT) -04;
- ఎకనామిక్స్ - 01,
- జియోగ్రఫీ - 01,
- కంప్యూటర్(AI) & సైకాలజీ- 01.
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(TGT) -11;
- హిందీ - 02,
- మాథ్స్ - 02,
- ఇంగ్లీష్ - 02,
- సోషల్ సైన్సెస్ - 02,
- కంప్యూటర్ సైన్స్ - 01,
- సైన్స్ - 02,
ప్రైమరీ టీచర్(PRT) - 12 (అన్ని సబ్జెక్టుల్లో)
విద్యార్హత:
- పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 50 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ/ డిగ్రీ & ఇంటర్మీడియట్ అర్హతతో B.Ed/ B.EI.Ed/ D.EI.Ed/ D.Ed అర్హతలు కలిగి ఉండాలి.
- CBSE సిలబస్ సంబంధిత సబ్జెక్టు బోధించడంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
- హిందీ ఇంగ్లీష్ మాధ్యమాల్లో బోధనా నైపుణ్యం కలిగి ఉండాలి.
- కంప్యూటర్ ప్రొఫెషన్సి అవసరం.
వయోపరిమితి:
- 01.04.2023 నాటికి..
- ఫ్రెషర్ అభ్యర్థులకు 40 సంవత్సరాలకు మించకుండా,
- అను భక్తులకు 57 సంవత్సరాలకు మించకుండా వయసు ఉండాలి.
- 5 నుంచి 10 సంవత్సరాల బోధన అనుభవం అవసరం.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను పోస్ట్ లేదా నేరుగా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: రూ.100/-.
దరఖాస్తు చిరునామా :
ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ, ఇబ్రహీం బాగ్ పోస్ట్ ఆఫీస్, సన్ సిటీ దగ్గర, హైదరాబాద్ - 500031.
అధికారిక నోటిఫికేషన్ :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.apsgolconda.edu.in/
దరఖాస్తులకు చివరి తేదీ :: 30.06.2023.
📌 సూచన: ఆసక్తి కలిగిన అభ్యర్థులు అన్ని రకాల అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి చివరి తేదీ నాటికి చేరే విధంగా పంపించాలి. అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులు తిరస్కరించబడతాయి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment