ఐటిఐ అర్హతతో శాశ్వత ఉద్యోగాలు ఉమ్మడి 🎉తెలుగు రాష్ట్రాల ఉద్యోగార్థులు మిస్ అవ్వకండి | Govt JOBs for ITI Holders AP TS Apply online here..
నిరుద్యోగులకు శుభవార్త!
ఐటిఐ విభాగంలో (ఎలక్ట్రికల్) అర్హతలు కలిగిన అభ్యర్థులకు జూనియర్ టెక్నీషియన్ ట్రైయినీ (ఎలక్ట్రీషియన్) శిక్షణ అనంతరం, శాశ్వత ఉద్యోగ స్థానం కల్పించడానికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న భారతీయ అభ్యర్థుల నుండి 203 జూనియర్ టెక్నీషియన్ ట్రైయినీ (ఎలక్ట్రీషియన్) ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ స్థానాలను దక్కించుకోవడానికి 22.11.2023 నుండి 12.12.2023 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, నోటిఫికేషన్ pdf, ఆన్లైన్ దరఖాస్తు లింక్, ముఖ్య తేదీలు మీకోసం.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 203.
రీజియన్ ల వారీగా ఖాళీల వివరాలు ::
- నార్తన్ రీజియన్-I, లో - 15,
- నార్తన్ రీజియన్-II, లో - 30,
- నార్తన్ రీజియన్-III, లో - 45,
- ఈస్టర్న్ రీజియన్-I, లో 08,
- ఈస్టర్న్ రీజియన్-II, లో 10,
- నార్తన్ ఈస్టర్ రీజియన్ లో - 40,
- సౌతేర్న్ రీజియన్-I, లో - 20,
- సౌతేర్న్ రీజియన్-II, లో 30,
- వెస్టర్న్ రీజియన్-II, లో - 05.. లలో ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ (SCVT/ NCVT) నుండి ITI (ఎలక్ట్రికల్) ఎలక్ట్రిషన్ ట్రేడ్ లో పాస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- 📌 డిప్లోమా/ బీఈ/ బీటెక్ మొదలైన వాటితో ఐటిఐ అర్హత కలిగి ఉన్నవారు అర్హులు కారు.
వయోపరిమితి:
- 12.12.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష(CBT), సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ల ద్వారా.. ఎంపికలు ఉంటాయి.
- ఈ CBT పరీక్షలు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ప్రశ్నలు అడుగుతారు.
- Part -1, Part -2 రూపంలో ఉంటుంది.
- Part -1 లో టెక్నికల్ నాలెడ్జ్(TKT) నుండి 120 ప్రశ్నలు అడుగుతారు.
- Part -2 లో ఆప్టిట్యూడ్ టెస్ట్(AT) లో 50 ప్రశ్నలు ఈ కింది అంశాల నుండి అడుగుతారు.
- TKT విభాగంలో ITI నుండి ప్రశ్నలు అడుగుతారు,
- AT విభాగంలో ..
- జనరల్ ఇంగ్లీష్,
- రీజనింగ్,
- క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్,
- జనరల్ అవేర్నెస్.. మొదలగునవి.
- ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- ప్రతి తప్పు సమాధానానికి పావు(1/4) మార్కు కోత విధిస్తారు
రిజర్వేషన్ల వారీగా కటాఫ్ ఈ క్రింది విధంగా ఉంటుంది.
- UR/ EWS లకు: ప్రతి పేపర్లో కనీసం 40% శాతం మార్కులు రావాలి.
- మిగిలిన వారికి: ప్రతి పేపర్లో కనీసం 30% శాతానికి తగ్గకూడదు.
రాత పరీక్ష సెంటర్ల వివరాలు:
- దేశవ్యాప్తంగా వివిధ రీజియన్ల వారీగా పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
- 📌 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం లను పరీక్ష సెంటర్లు గా ఎంపిక చేయవచ్చు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో రూ.18,500/-రూపాయలు ప్రతి నెల(ఒక సంవత్సరం పాటు) స్టైపెండ్ గా చెల్లిస్తారు.
- విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు పే స్కేల్ రూ.21,500 నుండి రూ.74,000 వరకు ఉంటుంది.
- కేంద్ర ప్రభుత్వం అన్ని అలవెన్సులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు నాన్-రిఫండబుల్ పరీక్ష ఫీజు రూ. 200/-.
- SC/ ST/ PwBD/ Ex-SM లకు పరీక్ష ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 22.11.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 12.12.2023 రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు.
అడ్మిట్ కార్డులు విడుదల :: త్వరలో ప్రకటిస్తారు.
ఆన్లైన్ పరీక్ష :: జనవరి 2024.
అధికారిక వెబ్సైట్ :: https://www.powergrid.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment