TGCMNCET 2026 Psase II Results మహాత్మా జ్యోతిబాపూలే బిసి గురుకుల విద్యాలయ సంస్థ బ్యాక్లాగ్ సీట్ల రెండవ జాబితా విడుదల
మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ, హైదరాబాద్. బీసీ గురుకులాల్లో 6వ, 7వ, 8వ మరియు 9వ తరగతుల బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి సంబంధించిన రెండవ దశ సీట్ల జాబితా విడుదల.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల్లో 6వ, 7వ, 8వ మరియు 9వ తరగతుల బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు రెండో జాబితా జూన్-3 విడుదల చేసినట్లు సొసైటీ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య భట్టు(FAC) తెలిపారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను తనిఖీ చేయడానికి అధికారిక వెబ్సైట్ను https://tgcet.cgg.gov.in/ సందర్శించండి.
ఈ ప్రవేశ పరీక్షలో మెరిట్ సాధించిన విద్యార్థులకు సంబంధిత గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఫోన్ ద్వారా సమాచారం అందిస్తారని, విద్యార్థులు ఏ తేదీన పాఠశాలకు హాజరు కావాలి అన్న వివరాలు తెలియ చేస్తారని ఆయన బుధవారం విడుదల చేసిన ప్రకటనలో విద్యార్థులకు సూచనలు చేశారు. అలాగే రెండవ మెరిట్ లిస్ట్‌లో ఎంపికైన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. సీట్ల కేటాయింపు, భర్తీ ప్రక్రియ జూన్ 5వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది అని ఆయన తెలిపారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
అధికారిక వెబ్సైట్ :: https://tgcet.cgg.gov.in/
ఫలితాలు తనిఖీ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.

















Comments
Post a Comment