పదో తరగతితో 1555+ శాశ్వత ఉద్యోగాలు | వెంటనే దరఖాస్తు చేయండి. Multi Tasking staff and Havaldar Permanent Positions Recruitment 2023 | Apply here..
నిరుద్యోగులకు శుభవార్త!
- కేవలం పదో తరగతి పాస్ తో ఎలాంటి అనుభవం లేకుండా శాశ్వత ఉద్యోగాలు.
- భారతీయ అభ్యర్థులు ఇప్పుడే దరఖాస్తు చేయండి.
- మహిళా, పురుష, దివ్యాంగులకు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
- దరఖాస్తు గడువు దగ్గర పడుతుంది. అధికారిక ఆన్లైన్ దరఖాస్తు లింక్ పేజీ చివరలో పిన్ చేయబడింది చూడండి.
ఖాళీల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య : 1558.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
- మొత్తం 2 విభాగాల్లో గ్రూప్-సి, నాన్-గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.. అవి;
- మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్, (గ్రూప్-సి నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ విభాగంలో - 1198.
- హవల్దార్ (గ్రూప్-సి) నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ విభాగంలో - 360.
అర్హత ప్రమాణాలు..
విద్యార్హత:
- 01.08.2023 నాటికి పోస్టులను అనుసరించి పదో తరగతి / మెట్రిక్యులేషన్ పరీక్ష / తత్సమాన అర్హత సర్టిఫికెట్ ను ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి కలిగి ఉండాలి.
- ఎలాంటి అనుభవం అవసరం లేదు.
- ఈ ఉద్యోగాలకు మహిళలు & దివ్యంగా అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు. రిజర్వేషన్ల వారీగా వారికి ఖాళీల కేటాయింపులు నిర్ణయించబడ్డాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి:
- 01.08.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 5 - 15 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ను చదవండి.
ఎంపిక విధానం:
- కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్ష/ ధ్రువపత్రాల పరిశీలన/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్/ మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
- ఈ రాత పరీక్ష పేపర్ - ఇంగ్లీష్ & హిందీ మాధ్యమాల తో పాటు ఇతర రీజనల్ మాధ్యమాల లో ఉంటుంది. అవి;
తెలుగు, అస్సామీ, బెంగాలీ, గుజరాతి, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపూర్, మరాటి, ఒడియా, పంజాబీ, తమిళ్ మరియు ఉర్దూ మొదలగునవి.
- Tier -1, Tier -2 రూపంలో పరీక్ష నిర్వహిస్తారు.
- ప్రతి ప్రశ్నకు ఒక(1) మార్కు కేటాయించారు.
- నెగెటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- • ప్రతి తప్పు సమాధానానికి అర (0.50) మార్కు కోత విధిస్తారు.
పరీక్ష సెంటర్ల వివరాలు:
- దేశవ్యాప్తంగా మొత్తం 9 రీజియన్ లలో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్య జిల్లాలో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆ జిల్లాలు;
AP లో - చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్టణం మొదలగునవి.
TS లో - హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ మొదలగునవి.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగలు/ మహిళలకు మరియు మాజీ-సైనికులకు దరఖాస్తు ఫీజ మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 30.06.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 21.07.2023 రాత్రి 11:00 గంటల వరకూ.
ఆన్లైన్ ఫీజు చెల్లించడానికి మరియు ఆఫ్లైన్ చలాన్ జనరేట్ చేసుకోవడానికి చివరి తేదీ :: 24.07.2023 రాత్రి 11:00 గంటల వరకు.
ఆన్లైన్ దరఖాస్తులో సవరణలకు కరెక్షన్ విండో అందుబాటులోకి వచ్చే తేదీ :: 26.07.2023 నుండి 28.07.2023 రాత్రి 11:00 గంటల వరకు.
కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు నిర్వహించి తేదీ :: సెప్టెంబర్, 2023.
అధికారిక వెబ్సైట్ :: https://ssc.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment