Staff Nurse JOB Alert 2022 | 22,750 జీతం తో తెలంగాణ జిల్లా ప్రాంతీయ అసుపత్రిల్లో Staff Nurse ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్! విడుదలైనది . వివరాలివే..
Staff Nurse JOB Alert 2022 | తెలంగాణ వైద్య విధాన పరిషద్(టీవివిపీ) పొరుగుసేవ ప్రాధిపదికన స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు.
నిరుద్యోగులకు శుభవార్త!
తప్పక చదవండి :: తెలంగాణ, ఆంధ్ర లలోని మైన్స్ లో SSC, ITI, Diploma అర్హతతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలతో దరఖాస్తు విధానం ఇక్కడ.
తెలంగాణ వైద్య విధాన పరిషద్(టీవివిపీ) పొరుగుసేవ ప్రాధిపదికన స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం ఆదేశానుసారం వైద్య విధాన పరిషద్ ఆసుపత్రుల ప్రధాన పర్యవేక్షణ అధికారి, జిల్లా ప్రధాన అధికారి భద్రాది కొత్తగూడెం జిల్లా పరిధిలోని ప్రాంతీయ ఆసుపత్రిలలో పని చేయుటకు 09స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 09, 2022 నుండి నవంబర్ 14, 2022 సాయంత్రం 5:00గంటలలోపు (అన్ని పని దినములో) జిల్లా ప్రధాన హాస్పత్రిలో తమ దరఖాస్తులను సమర్పించాలినోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కు సంబందించిన పూర్తి ముఖ్య సమాచారమైన; ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం..
✨ Flash Updates! : తాజా ఉద్యోగ సమాచారం అప్డేట్ లను మీ మొబైలు స్క్రీన్ పై నోటిఫికేషన్ రూపంలో పొందటానికి మా వివిద సోషల్ మీడియా గ్రూప్ లలో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి..
ఖాళీల వివరాలు:
★ఖాళీగా ఉన్న మొత్తం పోస్టులు: 09పోస్టులు
పోస్ట్ పేరు :: స్టాఫ్ నర్స్.
తప్పక చదవండి :: B.E, B.Tech అర్హతతో శాశ్వత బ్యాంక్ కొలువులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనది.. AP, TS మిసవ్వకండి..
★పని చేయవలసిన ప్రాంతీయ ఆసుపత్రిలు:
1. ప్రాంతీయ ఆసుపత్రి భద్రాచలం,
2. ప్రాంతీయ ఆసుపత్రి మణుగూరు,
3. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అశ్వారావుపేట,
4. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇల్లందు,
5. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ బూర్గంపాడు మొదలగునవి.
★విద్యార్హతలు:
తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్(TSNC) నుండి జీఎన్ఎం /బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
తప్పక చదవండి :: తెలంగాణ, సికింద్రాబాద్ లోని ECHS వివిధ విభాగాల్లో మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ.. ఇంటర్వ్యూ ల ద్వారా ఎంపిక..
★వయో పరిమితి:
జులై 01, 2022 నాటికి 18సం" నుండి 44సంవస్సరాలు మించకూడదు,
SC, ST మరియు BC అభ్యర్థులకు 05సం" వయస్సు సడలింపు,
దివ్యంగులకు 10సం" వయస్సు సడలింపులు ఉన్నాయి.
★ఎంపిక విధానం:
అకడమిక్ విద్యార్హతల్లో కనపర్చిన ప్రతిభ, అనుభవం ఆదారంగా మొత్తం 100 మార్కుల వేయిటేజీ ఆదారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, సెలలేకటివం కమిటీ ఆద్వర్యంలో తుది ఎంపికలు చేస్తారు.
తప్పక చదవండి :: రాత పరీక్ష లేకుండా! 29 మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. పూర్తి వివరాలివే.
★దరఖాస్తు విధానం:
ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో సమర్పించాలి.
★దరఖాస్తు ఫీజు:
ఎటువంటి ఫీజు చెల్లింపులు లేవు.
★దరఖాస్తు ప్రారంభం:
నవంబర్ 09, 2022 మ 10:30 నుండి ప్రారంభమైనది.
తప్పక చదవండి :: తెలంగాణ JOB MELA 2022 | ఈనెల 12న 10,000+ ఉద్యోగాల భర్తీకి మెగా జాబ్ మేళా. రిజిస్టర్ అవ్వండిలా..
తప్పక చదవండి :: తెలంగాణ జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!.. 7వ/ 10వ/ ఇంటర్/ డిగ్రీ అభ్యర్థులు దరఖాస్తు చేయండిలా.
★దరఖాస్తు చివరి తేదీ:
నవంబర్ 16, 2022 సాయంత్రం 05:00 గంటల వరకు.
★గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.22,750/- వరకు చెల్లిస్తారు,







★దరఖాస్తులు సమర్పించవలసిన చిరునామా:
ప్రధాన పర్యవేక్షణ అధికారి(DCHS), జిల్లా ఆసుపత్రి ప్రధాన అధికారి(జిల్లా ఆసుపత్రి) భద్రాది కొత్తగూడెం-507101, తెలంగాణ.
★అధికార వెబ్ సైట్: https://kothagudem.telangana.gov.in/
★ ఆదికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఉచిత విద్య ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.. తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
నిరాకరణ : మేము eLearningBADI.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment