JOB MELA 2022 | ఈనెల 12న 10,000+ ఉద్యోగాల భర్తీకి మెగా జాబ్ మేళా. రిజిస్టర్ అవ్వండిలా..
నిరుద్యోగులకు శుభవార్త!
అధ్యగోలి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్.మోహన్ గోలి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి కరీంనగర్ జిల్లా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నవంబర్ 12వ తేదీన భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ నోటిఫికేషన్ నోటిఫికేషన్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ ఉద్యోగ మేళా లో ఐటీ, ఫార్మసి, బ్యాంకింగ్, టెలికాం, మార్కెటింగ్, హోటల్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ రంగాలకు చెందిన సుమారు 180+ మల్టీనేషనల్ కంపెనీలు 10,000+ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ మేళాలో పాల్గొంటున్నట్లు డాక్టర్.మోహన్ గోలి నిరుద్యోగ యువతకు పోస్టర్ విడుదల చేస్తూ.. ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచనలు చేశారు. చిన్నతనంలో చాలా కష్టపడి, అమెరికాలో 20 సంవత్సరాలుగా కుటుంబ సభ్యులతో స్థిరపడిన అధ్య గోలి ఫౌండేషన్ చైర్ పర్సన్ తన సొంతంగా కంపెనీ ఏర్పాటు చేసుకొని దాదాపుగా 40 దేశాల్లో తన వ్యాపారాలను కొనసాగిస్తున్నారూ తాను జన్మించిన జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగ రహిత జిల్లాగా మార్చడానికి ఈ ఉద్యోగమేలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో యువత ఉన్నత చదువులు చదివి, సరైన ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల చెడు మార్గాలు పట్టి తల్లితండ్రులకు కన్నీరు పెట్టిస్తున్నారని, అలాంటి వారికి ఉద్యోగ అవకాశాలు చూపించే సన్మార్గంలో నడిపేందుకు ఆయన ఈ భారీ ఉద్యోగమేలను నిర్వహిస్తున్నట్లు స్పందన తెలిసిస్తోంది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
తప్పక చదవండి :: తెలంగాణ, సికింద్రాబాద్ లోని ECHS వివిధ విభాగాల్లో మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ.. ఇంటర్వ్యూ ల ద్వారా ఎంపిక..
నిరుద్యోగులకు శుభవార్త!
— Dasarath M (@LearningBADI) November 8, 2022
ఈనెల 12న 10,000+ ఉద్యోగాల భర్తీకి మెగా జాబ్ మేళా. రిజిస్టర్ అవ్వండిలా..https://t.co/JzTRSWNXQz pic.twitter.com/lZXLiWiIYS
అర్హత ప్రమాణాలు:
◆ SSC/ మెట్రిక్యులేషన్ తత్సమాన,
◆ ఇంటర్,
◆ ఐటిఐ,
◆ డిప్లమా,
◆ బీఎస్సీ,
◆ బిఏ,
◆ బీటెక్,
తప్పక చదవండి :: పోస్టాపిసుల్లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ప్రకటన. తప్పక దరఖాస్తు చేయండి.
◆ బిఈ,
◆ ఎంటెక్,
◆ ఎంబీఏ,
◆ బి ఫార్మసీ,
◆ ఎం ఫార్మసీ.. మొదలగు అర్హతలు కలవారు నేరుగా ఇంటర్వ్యూలకు పాల్గొనవచ్చు.
తప్పక చదవండి :: తెలంగాణ WDCW Recruitment 2022 | 7th, ANM & డిగ్రీ తో కంప్యూటర్ పరిజ్ఞానం వారికి ఉద్యోగ అవకాశాలు. వివరాలివే..
ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు:
◆ విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు,
◆ ఆధార్ కార్డు,
◆ కుల ధ్రువీకరణ పత్రం,
◆ బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్,
◆ రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు,
◆ ఉద్యోగ మేళా రిజిస్ట్రేషన్ కాఫీ..
ఎంపికలు :: ఇంటర్వ్యూల ఆధారంగా..
తప్పక చదవండి :: WDCW Recruitment 2022 | 7th, ANM & డిగ్రీ తో కంప్యూటర్ పరిజ్ఞానం వారికి ఉద్యోగ అవకాశాలు. వివరాలివే..
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు సంస్థ పోస్టులను బట్టి, రూ.11,100 - రూ.35,000/- వేల వరకు చెల్లిస్తారు.
వేములవాడ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాను నిరుద్యోగ రహితంగా చేయడమే ప్రధాన లక్ష్యంగా డాక్టర్.మోహన్ గోలి నిర్వహిస్తున్న ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన నిరుద్యోగ యువకులకు సూచనలు చేశారు.







సందేహాల నివృత్తి కొరకు 6304733678, 9951237722, 8978909044 ఈ నెంబర్లకు సంప్రదించండి.
రిజిస్ట్రేషన్ లింక్ :: https://forms.gle/poHYoXTPTe6zZBNx6
ఇంటర్వ్యూ వేదిక: ప్రభుత్వ జూనియర్ కళాశాల, వేములవాడ.
ఇంటర్వ్యూ తేదీ, సమయం:
నవంబర్ 12, 2022. (శనివారము). ఉదయం 09:00 గంటల నుండి సాయంత్రం 06:00 గంటల వరకు.
ఉచిత విద్య ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.. తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment