సాఫ్ట్వేర్ ఇంజనీర్ల భర్తీకి నోటిఫికేషన్, వివిధ లొకేషన్లలో పోస్టులు, అప్లై లింక్ ఇదే.. Microsoft Software Engineer Recruitment Apply here..
బ్యాచిలర్ ఇంజనీరింగ్ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి మైక్రోసాఫ్ట్ సంస్థ శుభవార్త! చెప్పింది..
మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్దది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని శాఖలలో 2024 మే వరకు దాదాపుగా సుమారు 50,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తాజాగా ఈ సంస్థ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించుకోవాలి. వారానికి 5 రోజులు మాత్రమే పని ఉంటుంది ఎలాంటి అనుభవం అవసరం లేదు. రాబోయే అత్యధిక టెక్నాలజీ అవసరాల అనుగుణంగా ప్రాజెక్టు మేనేజర్, టెక్నికల్ లీడ్ విభాగాల్లో ఫిర్యాదులకు ఫీల్డ్ బ్యాక్ అందించడానికి అభ్యర్థులను దరఖాస్తులు చేసుకోవాలని మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే కోడింగ్ మార్గదర్శకాలు విశ్వాసనీయత మరియు సపోర్టబిలిటీ భద్రత ప్రత్యక్ష సేవా కార్యక్రమాలు నిర్వర్తించాల్సి ఉంటుంది.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
విద్యార్హత :
- కంప్యూటర్ సైన్స్ బ్యాచిలర్ డిగ్రీ,
- C, C++, C#, Java, JavaScript/ హైథాన్ & లాంగ్వేజ్ కోడింగ్ అర్హతలు కలిగి ఉండాలి.
- కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్ తప్పనిసరి.
అనుభవం :
- ఎలాంటి అనుభవం అవసరం లేదు.
- ఫ్రెషర్స్ అందరూ ఇక్కడ దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగ ప్రదేశాలు : బెంగళూరు, గుర్గావ్.
పని దినాలు : వారానికి 5 రోజులు.
అధికారిక వెబ్సైట్ :: https://www.microsoft.com/
అధికారిక నోటిఫికేషన్ :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment