TS TET Results 2022 | తెలంగాణ టెట్ - 2022 ఫలితాలు విడుదల | తనిఖీ చేయు విధానం ఇదే..
తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష TS TET-2022, ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ రోజు విడుదల చేయనుంది.. ఉదయం 11:30 నిమిషాల తర్వాత అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి వారి ఫలితాలను తనిఖీ చేయవచ్చు, అదే సమయంలో అందరూ ఒకే సారి చూడటం వలన సర్వర్ బిజీ గా ఉండి ఫలితాల పేజ్ ఓపెన్ కాకపోవచ్చు.. మరల మరల ప్రయత్నించి ఫలితాలను తనిఖీ చేయండి. అభ్యర్థులకు ఉపయోగార్థం మన వెబ్ సైట్ లో అధికారిక వెబ్ సైట్ లింక్, ఫలితాలను డైరెక్టుగా తనిఖీ చేయడానికి సంబంధించిన లింక్ ఈ దిగువన ఇవ్వడం జరిగింది.
TS TET - 2022 ఫైనల్ కీ ను కూడా ప్రభుత్వం తాజాగా రెండు రోజుల క్రితం విడుదల చేసింది, టెట్ అభ్యర్థులు ఇప్పటికే వారి ఫలితాలను ఇక్కడి నుండి తనిఖీ చేసి.. ఇప్పుడు తాజాగా ఫలితాలను ప్రకటించింది, కేవలం హాల్టికెట్ నెంబర్లను ఎంటర్ చేసి ఫలితాలను తనిఖీ చేయవచ్చు..
TS TET - 2022 ఫలితాలను తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్ : https://tstet.cgg.gov.in/
◆ తదుపరి TS TET - Results 2022 లింక్ పై క్లిక్ చేయండి.
◆ ఫలితాలు తనిఖీ చేయడానికి సంబంధించిన ఫైట్ ఓపెన్ అవుతుంది.
◆ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ, లను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
◆ మీ ఫలితాలకు సంబంధించిన పి ఓపెన్ అవుతుంది.
◆ భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
TS TET 2022 Official KEY Released | Download & Check your Score here..
అధికారిక వెబ్సైట్: https://tstet.cgg.gov.in/
డైరెక్ట్ గా ఫలితాలను తనిఖీ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
తాజా విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ను యాక్టివేట్ చేసుకోండి.. ప్రతి నోటిఫికేషన్ మీ మొబైల్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment