TS POLYCET - 2022 Results Out | తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల..
10వ తరగతి అర్హతతో డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన TS POLYCET-2022 పరీక్ష ఫలితాలను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. 2022-23 విద్యా సంవత్సరానికి, టెన్త్ పాస్ అయిన వారికి ఇంజినీరింగ్, నాన్-ఇంజనీరింగ్, అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్ మొదలగు కోర్సుల్లో ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష TS POLYCET-2022 ను జూన్ 30న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు ఈ పరీక్షకు మొత్తం 91.62 శాతం మంది హాజరయ్యారు. పాలిసెట్ ర్యాంకుల ఆధారంగా పైన పేర్కొన్న ఇటువంటి అన్ని కోర్సుల్లో విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు. ఫలితాలను తనిఖీ చేయడానికి అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
Govt JOB Alert | 10/ (10+2) పాస్ అయ్యారా! 857 ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రకటన | మిస్ అవ్వకండి..
TS POLYCET 2022 ఫలితాలును Direct గా డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
TS POLYCET - 2022 ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తులు మే 9, 2022 నుండి ప్రారంభమై జూన్ 4న ముగిశాయి.. నోటిఫికేషన్లో పేర్కొన్న సమాచారం ఆధారంగా ఫలితాలను తాజాగా ఈ (13.07.2022) ఈరోజు విడుదల చేసింది.
Govt JOB Alert | పది పాస్ అయ్యారా! 1411 ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రకటన | AP, TS మిస్ అవ్వకండి..
TS POLYCET -2022 ఫలితాలను తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్: https://polycetts.nic.in/
◆ తదుపరి Home పేజీలోని Results & OMR లింక్ పై క్లిక్ చేసి, Download Rank Card ఆప్షన్ ను ఎంపిక చేయండి.
◆ సంబంధిత హాల్టికెట్ నెంబర్, నమోదుచేసి Submit పై క్లిక్ చేయండి.
◆ సంబంధిత, ఫలిత ఫైల్ ఓపెన్ అవుతుంది.
◆ భవిష్యత్ కార్యాచరణ కోసం తీసుకొని భద్రపరుచుకోండి.
JOB Alert 2022 | ఇంటర్ తో 2800 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | పూర్తి వివరాలు..
అధికారిక వెబ్సైట్: https://polycetts.nic.in/
ఉచిత విద్య ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.. తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment