Govt JOB Alert | పది పాస్ అయ్యారా! 1411 ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రకటన | AP, TS మిస్ అవ్వకండి..
10 పాస్ సర్టిఫికెట్ కలిగిన ఏపీ, తెలంగాణ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేవలం పదో తరగతి అర్హతతో 1114 ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. భారతీయ పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 8వ తేదీ నుండి 29వ తేదీ వరకు సమర్పించవచ్చు.. రాత పరీక్ష ఆధారంగా ఎంపికాలు నిర్వహిస్తున్న ఈ ఈ ఉద్యోగాలకు 21 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అయినటువంటి... ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, రాతపరీక్ష, పరీక్ష సెంటర్ల వివరాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం.
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 1411,
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి (10+2) సీనియర్ సెకండ్ ఇయర్ లేదా తమన విద్యార్హతతో హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ మరియు వాహనాల నిర్వహణ పై అవగాహన కలిగి ఉండాలి.
HPCL 294 Vacancy Recruitment 2022 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన HPCL | భారీగా ఉద్యోగాలభర్తీ..
వయో-పరిమితి:
జూలై 1, 2022 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి అలాగే రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తింపజేశారు. అధికంగా ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, నోటిఫికేషన్ ప్రకారం ఇతర నిర్దిష్ట పరీక్షలు నిర్వహించి తుది ఎంపికలో చేపడతారు.
◆ రాత పరీక్ష కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ రూపంలో ఉంటుంది.
◆ ఈ రాత పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు.
◆ జనరల్ అవేర్నెస్ నుండి 20 ప్రశ్నలు,
◆ జనరల్ ఇంటెలిజెన్స్ నుండి 20 ప్రశ్నలు,
◆ న్యూమరికల్ ఎబిలిటీ నుండి పది ప్రశ్నలు,
◆ రోడ్ సెన్స్, వెహికల్ మెయింటినెన్స్, ట్రాఫిక్ రూల్స్ సిగ్నల్ వెహికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ మొదలగు అంశాల నుండి 50 ప్రశ్నలు అడుగుతారు.
◆ పరీక్ష సమయం 90 నిమిషాలు.
★ ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు
◆ నెగెటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది
★ ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు.
JOB Alert 2022 | ఇంటర్ తో 2800 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | పూర్తి వివరాలు..
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, జిల్లాల్లో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ లెవెల్-3 ప్రకారం ₹.21,700/- - ₹.69,100.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు ₹.100/-.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.07.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 29.07.2022
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్: https://ssc.nic.in/
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment