India Wide Outsourcing Jobs 2023 | BE BTECH can Apply Online here..
దేశవ్యాప్తంగా విస్తరించిన యూనిట్లలో ఔట్సోర్సింగ్/ కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు సదావకాశం.
85 మార్కుల రాత పరీక్ష ఆధారంగా ఎంపిక.
1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూ షార్ట్ లిస్ట్.
భారతీయ అభ్యర్థులు తప్పక దరఖాస్తు చేయండి.
నోటిఫికేషన్ వివరాలీలా..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూర్ ప్రధాన కేంద్రంగా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నవరత్న కంపెనీ దేశవ్యాప్తంగా విస్తరించిన వివిధ యూనిట్లలో ప్రాజెక్ట్ ఇంజనీర్/ ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతుంది. ఆన్లైన్ దరఖాస్తులకు గడువు 24.06.2023.ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 205
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- ట్రైనీ ఇంజనీరింగ్ విభాగంలో - 191
- ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ విభాగంలో - 14.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 4 సంవత్సరాల పూర్తి (బిఎస్సి) ఇంజనీరింగ్/ బీఈ/ బీటెక్ ఇంజనీరింగ్ అర్హతతో సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
01.06.2023 నాటికి 28 సంవత్సరాలకు మించదు.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు వర్తిస్తాయి.
వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు రూ.472/-.
ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు రూ.177/-.
ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఇక్కడ క్లిక్ చేసి :: ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 07.06.2023.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 24.06.2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.bel-india.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment