Income Tax india, Aadhaar EPFO link and these three thinga updation dead link today..Check full details here..
ఐటిఆర్, ఆధార్-పిఎఫ్, లైఫ్ సర్టిఫికేట్, ఈపిఎఫ్ఓ ఈ నామినేషన్ ధాఖలు, డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాల కేవైసి మొదలగు అంశాలకు 31,డిసెంబర్ గడువు..
మరో 1 రోజులో కొత్త సంవత్సరం రాబోతున్నది. అయితే పలు కీలకమైన అంశాలకు సంబుధీంచి కేంద్రం నిర్దేశించిన గడువు ఈ నెల 31తో ముగియనున్నది. ఆ అంశాల ముఖ్యాంశాలు మీకోసం..
1. ఐటీఆర్ దాఖలు: 2020-21 ఆర్థిక సంవత్సరా నికి సంబంధించి ఆదాయ పన్ను రిటర్న్లు దాఖలు చేసేందుకు కేంద్రం ఇచ్చిన గడువు ఈనెల 31తో ముగియనున్నది. ఈ గడువు లోగా ఐటీఆర్లు దాఖలు చేయకుంటే ఆదాయాన్ని బట్టి రూ.5 వేల నుండి రూ.10 వేలు జరిమానాగా చెల్లించాల్సి వస్తుంది. కాబ్బట్టి ఇంకా ఇప్పటికీ ఐటీఆర్ దాఖలు చేయనివారు ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి వివరాలను తనిఖీ చేయండి.
తప్పక చదవండి: Income Tax e-Filing | e-filing step by step Process | What is e-filing | get more details here..
తప్పక చదవండి: Income Tax india 2.0 Portal full information | e-Filing చేసుకొనుటకు సూచనలు వివరంగా ఇక్కడ చదవండి..
తప్పక చదవండి: Income tax India efiling portal Reset password live process watch here. ఈ ఫైలింగ్ లాగిన్ పాస్వర్డ్ రిసెట్ చేసుకునే విధానం..
తప్పక చదవండి: Income tax Indian Launch New e-Filing Portal @incometax.gov.in Get Full details here..
తప్పక చదవండి: Pan Aadhaar Link ‖ మీ పాన్ ను ఆధార్ తో చిటికెలో లింక్ చేయండిలా......
2. ఆధార్-పీఎఫ్ లింక్: ఈపీఎఫ్ తమ ఖాతా దారులకు ఇప్పటికే గడువును చాలాసార్లు పొడిగించింది. ఐతే ప్రస్తుతం ఈపిఎఫ్ఓ ఖాతాకు ఆధా ర్ను లింక్ చేయడానికి డిసెంబర్ 31 తేదీనే ఆఖరు. అనుసంధానించకుంటే ఈసీఆర్ సేవలు ఆనందించలేరు. దీంతో సంస్థ కాంట్రిబ్యూ షన్ నిలిచిపోయే ప్రమాదం ఉన్నది. కాబ్బట్టి ఇంకా ఇప్పటికీ ఆధార్-పీఎఫ్ లింక్ చేయనివారు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి వివరాలను తనిఖీ చేయండి.
తప్పక చదవండి: How to check PF Balance || యూఏఎన్ లేకున్నా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయండిలా...
3. లైఫ్ సర్టిఫికెట్: ప్రతి సంవత్స్రరం నవంబర్ 30లోగా పింఛనుదారులు సమర్పించాల్సిన జీవన ప్రమాణ పత్రం(లైఫ్ సర్టిఫికెట్)కి ఈసారి డిసెంబర్ 31 వరకు గడువు పెంచారు. పింఛనుదారులు లైఫ్ సర్టిఫికేట్ కోసం బ్యాంకుకు, పోస్టాఫీ స్కు వెళ్లి లేదా డోర్ స్టెప్ విధానంలో ఇంటి వద్ద గానీ లేదా ఆన్లైన్లో గానీ సమర్పించవచ్చు. లేని పక్షం లో పెంక్షన్ నిలిచి పోయే అవకాశం ఉన్నది. అవాంతరాలు లేకుండా పెన్షన్ పొందదానికి వెంటనే లైఫ్ సర్టిఫికెట్ సమర్పించండి.
4. ఈపీఎఫ్వో ఈ-నామినేషన్ దాఖలు :ఈపీఎఫ్వో చందాదారులు ఈనెలాఖరులోగా ఈ-నామినేషన్ పూర్తి చేయాలి. ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ క్రింద భీమా ప్రయోజనం పొందాలన్నా, ఆన్లైన్ పెన్షన్ క్లెయిమ్ చేయాలన్నా ఈపీఎఫ్వో ఈ-నామినేషన్ దాఖలు చేయడం తప్పనిసరి..
5. డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాల కేవైసీ: 31 లోగా డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాల కేవైసీ పూర్తి చేసుకో వాలని సెబీ ఇప్పటికే స్పష్టంచేసింది. కేవైసి పూర్తి చేయని వారి సేవలు నిలిచి పోయే అవకాశం ఉన్నది..
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment