TG TET In Srevice Teachers 2026-II Hall Ticket Out! టెట్ ఇన్ సర్వీస్ హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ చేయండి.
టెట్ ఇన్ సర్వీస్ టీచర్ 2026 హాల్ టికెట్లు విడుదల..
నేరుగా TG TET In-Srevice Teacher 2026-II హాల్ టికెట్ ఇప్పుడే డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- నవంబర్ 22న (22.11.2026) 2 సెషన్ లలో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తున్నారు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఉపాధ్యాయ వృత్తికి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ తప్పనిసరి. తెలంగాణ టెట్ ఇన్-సర్వీస్ నోటిఫికేషన్ అక్టోబర్ 01, 2026న విడుదల చేయబడింది. ఆన్లైన్ దరఖాస్తులు 07.10.2026 నుండి 16.10.2026 వరకు స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇన్-సర్వీస్ టీచర్లు టెట్ పరీక్ష పేపర్ -1 మరియు పేపర్ -2 కోసం దరఖాస్తులు చేసుకున్నారు. నోటిఫికేషన్ లో పేర్కొన్న ప్రకారం హాల్ టికెట్ లను డౌన్లోడ్ చేసుకోవడానికి, తాజాగా లింక్ అందుబాటులోకి వచ్చింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి తమ ఆధార్ నెంబర్, జనరల్ నెంబర్, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీలను నమోదు చేసి డౌన్లోడ్ చేయవచ్చు..
నేరుగా TG TET In-Srevice Teacher 2026-II హాల్ టికెట్ ఇప్పుడే డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- TG TET In-Srevice Teacher 2026-II హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది దశలను అనుసరించండి.
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://tgtet.aptonline.in/tgtet/
- అధికారిక Home పేజీలో కనిపిస్తున్న TG TET Hall Ticket Download లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు TG TET In-Srevice Teacher 2026-II హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజీ లోకి రీ-డైరెక్ట్ అవుతారు.
- ఇక్కడ Aadhaar Number, Journal Number, Mobile Number మరియు Date of Birth నమోదు చేసి Proceed బటన్ పై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ ప్రివ్యూ కనిపిస్తుంది.
- ప్రింట్ తీసుకొని భద్రపరచుకోండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.




























Comments
Post a Comment