TS Inter 2022 Results Released | తెలంగాణ ఇంటర్ విడుదల | ఆన్లైన్ మెమో డౌన్లోడ్ చేయండి ఇలా..
తెలంగాణ, ఇంటర్మీడియట్ - 2022 పరీక్షలు రాసిన విద్యార్థులు, ఫలితాల కోసం ఎదురుచూస్తుండగా ఇంటర్ బోర్డ్ సెక్రటరీ ఉమర్ జలీల్ మరియు సబితా ఇంద్రారెడ్డి గారు తాజాగా ఫలితాలను ఈరోజు ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి ఫలితాలను తనిఖీ చేయవచ్చునని విద్యార్థులకు సూచనలు చేశారు. మే 6 2022 నుండి ప్రారంభమైన ఈ పరీక్షలు 24 వరకు కొనసాగాయి. ఈ పరీక్షలకు మొత్తం 9.07 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా.. సవరించడం కోసం వల్ల ఫలితాలను ఆలస్యం అయినవని ఆయన పేర్కొన్నారు.
గతంలో ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో నిర్లక్ష్యం కారణంగా కొన్ని తప్పులు దొర్లాయి వీటి కారణంగా విద్యార్థులు వారి ప్రాణాలను కోల్పోయారు.. ఈసారి అలా జరగకుండా, ఒకటికి రెండు సార్లు వ్యాలుయేషన్ చేసిన పేపర్లను రీ వెరిఫికేషన్ చేసి, తప్పులు దొర్లకుండా జాగ్రత్త నిర్వహించడం వల్ల ఆలస్యం జరిగిందని పేర్కొన్నారు. మూల్యాంకనం పూర్తయిన పేపర్లను ఏ రోజుకు ఆ రోజు వెబ్సైట్లో అప్లోడ్ చేసుకుంటూ మిస్టేక్ లేకుండా సరిచూసి ఫలితాలను ప్రకటించనున్నారు.
ఈ ఫలితాల అనంతరం ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించడానికి త్వరితగతిన దానిపై క్లారిటీ ఇవ్వనున్నట్లు సూచనలు చేశారు. గతంలో నిర్వహించిన పరీక్షల్లో పర్సంటేజ్ తక్కువగా నమోదైన కారణంగా ఫెయిల్ అయిన విద్యార్థులకు కనీస మార్కులతో పాస్ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈసారి అలాంటి అవకాశం ఉండదని ఇంటర్ బోర్డ్ స్పష్టం చేసింది.
TS Inter 2022 పరీక్ష ఫలితాలను తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్: https://tsbie.cgg.gov.in/
◆ మెయిన్ పేజీ లో కనిపిస్తున్న రిజల్ట్స్ లింక్ పై క్లిక్ చేయండి.
◆ ఇంటర్ ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది.
◆ హాల్ టికెట్ నెంబర్ పుట్టిన తేదీలను నమోదు చేసి గెట్ రిజల్ట్ పై క్లిక్ చేయండి.
◆ ఆన్లైన్ రిజల్ట్ ప్రివ్యూ కనిపిస్తుంది, భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ పై క్లిక్ చేసి, ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
TS V-TG CET 2022 | తెలంగాణ గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు - 2022 విడుదల | తనిఖీ చేయండిలా...
TS Inter 2022 ఫలితాలు తనిఖీ చేయడానికి అధికారిక వెబ్ సైట్ లింక్స్:
◆ https://examresults.ts.nic.in
తెలంగాణ ఇంటర్ ఫలితాలను ఈ వెబ్సైట్ల ద్వారా చెక్ చేసుకోండి.
https://www.bse.telangana.gov.in/
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment