10th Pass Govt JOBs: గ్రామీణ పశుసంవర్ధక శాఖ లో ఉద్యోగాలు విడుదల, ఇలా దరఖాస్తు చేయండి..
పదోతరగతి అర్హతతో పశుసంవర్ధక శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిగా నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 19.10.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 30.10.2026
ఆన్లైన్ (ఇమెయిల్) ద్వారా; అడ్రస్ : faisal@niab.org.in
- మొత్తం పోస్టుల సంఖ్య : 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10th పాస్ సర్టిఫికెట్ సాధించి ఉండాలి.
- అలాగే ML DMLT ITI DCA అనిమల్ హస్బెండరీ విభాగంలో డిప్లొమా అర్హత అవసరం.
- సంబంధిత విభాగంలో కనీసం 02 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 21 - 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో (ఇమెయిల్ ) ద్వారా సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://www.niab.res.in/
అధికారిగా నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 19.10.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 30.10.2026
ఆన్లైన్ (ఇమెయిల్) ద్వారా; అడ్రస్ : faisal@niab.org.in
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏






















Comments
Post a Comment