✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Schooledu.telangana.gov.in || How to Enter FA-1 CCE Marks || FA-1 Marks Entry Process Live Demo Video.. @elearningbadi.in

    Schooledu.telangana.gov.in వెబ్సైట్లో ఫార్మేటివ్ అసెస్మెంట్, విద్యార్థుల సబ్జెక్ట్ మార్కులను ఆన్లైన్లో నమోదు చేసే విధానం ఇక్కడ..


    💦 Schooled వెబ్ పోర్టల్ లో FA-1, CCE మాకు లను ఆన్లైన్లో ఎంటర్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.


    💧అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.  https://schooledu.telangana.gov.in/

    💧మెయిన్ మెనూ లో కనిపిస్తున్న అటువంటి Login పై క్లిక్ చేయండి.

    💧తరువాతి పేజీ లో Other Login పై క్లిక్ చేయండి.

    💧సంబంధిత u dise code, పాస్వర్డ్, క్యాప్చర్ కోడ్ ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.

    💧ఇక్కడ ఏ వన్ మార్కులు నమోదు చేయడానికి CCE  Remedial Exam Service లింక్ పై క్లిక్ చేయండి.

    💧FA -1, మార్కులు ఎంటర్ చేయడానికి సంబంధించినటువంటి పేజీ ఓపెన్ అవుతుంది.

    💧ఇక్కడ మరల CCE-Entry లింక్ పై క్లిక్ చేసి, FA-1, ను సెలెక్ట్ చేయండి.

    💧స్టూడెంట్ సబ్జెక్ట్ మార్క్ ఎంట్రీ సర్వీస్ వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది.. సంబంధిత తరగతిని ఎంపిక చేసి, ఒక్కొక్కరిగా స్టూడెంట్ మార్పులను నమోదు చేయండి.

    💧చివరిలో SAVE పై క్లిక్ చేసి, ఎంటర్ చేసినటువంటి వివరాలను Save చేయండి.

    💧ఇదేవిధంగా మిగిలిన తరగతులను ఎంపిక చేసి పూర్తి పాఠశాల తరగతి విద్యార్థుల CCE మార్పుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయండి.


    👉 సులభంగా ఆన్ లైన్ లో నమోదు చేయడం కోసం, Pdfరూపంలో ప్రొఫార్మా లను డౌన్లోడ్ చేయడానికి..

    (1-5) తరగతులకు) ఇక్కడ క్లిక్ చేయండి

    (6-7) తరగతులకు) ఇక్కడ క్లిక్ చేయండి

    (8-10) తరగతులకు) ఇక్కడ క్లిక్ చేయండి.


    Schooledu.telangana.gov.in వెబ్సైట్లో ఫార్మేటివ్ అసెస్మెంట్, విద్యార్థుల సబ్జెక్ట్ మార్కులను ఆన్లైన్లో నమోదు చేసే విధానం ఇక్కడ..


    💦 FA-1, CCE నమోదు చేసిన మార్పుల వివరాలను డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.


    💧అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.  https://schooledu.telangana.gov.in/

    💧మెయిన్ మెనూ లో కనిపిస్తున్న అటువంటి Login పై క్లిక్ చేయండి.

    💧తరువాతి పేజీ లో Other Login పై క్లిక్ చేయండి.

    💧సంబంధిత u dise code, పాస్వర్డ్, క్యాప్చర్ కోడ్ ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.

    💧ఇక్కడ ఏ వన్ మార్కులు నమోదు చేయడానికి CCE  Remedial Exam Service లింక్ పై క్లిక్ చేయండి.

    💧FA -1, మార్కులు ఎంటర్ చేయడానికి సంబంధించినటువంటి పేజీ ఓపెన్ అవుతుంది.

    💧ఇక్కడ మరల CCE-Report లింక్ పై క్లిక్ చేసి, Class Wise Student Performance Report లింక్ పై క్లిక్ చేయండి.

    ఇక్కడ సంబంధిత వివరాలను (FA-1, Class, Medium) లను నమోదుచేసి Go పై క్లిక్ చేయండి.

    💧సంబంధిత తరగతి సి సి ఈ మార్పులను నమోదు చేసినట్టు వంటి వివరాలు కనిపిస్తాయి. డౌన్లోడ్ చేసుకుని భద్రపరుచుకోండి.


    విద్యాంజలి 2.0 పోర్టల్ లో స్కూల్ రిజిస్ట్రేషన్ చేయు విధానం వీడియొ..


    సూచన: FA-1, CCE Marks Entry చేయడానికి (1-5) తరగతులకు, (6-7) తరగతులకు, (8-10) తరగతులకు వేరువేరుగా ఆన్లైన్లో ప్రొఫార్మా ఉన్నది.

    💧(1-5) తరగతులకు మొత్తం 50 మార్కులకు విద్యార్థికి వచ్చిన మార్పులను నమోదు చేయాలి.

    💧(6-7) తరగతులకు మొత్తం 20 మార్కులకు విద్యార్థికి వచ్చిన మార్పులను నమోదు చేయాలి.

    💧(8-10) తరగతులకు వేరువేరు సబ్జెక్టులకు వేరువేరుగా మార్పులను నమోదు చేయాలి.

    💧తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం, సోషల్ స్టడీస్ మొదలైన వాటికి 20 మార్కులకు విద్యార్థికి వచ్చిన మార్పులను నమోదు చేయాలి.

    💧ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ సబ్జెక్టులకు మొత్తం 10 మార్కులకు విద్యార్థికి వచ్చిన మార్పులను ఎంటర్ చేయాలి. 

                             

    👉 సులభంగా ఆన్ లైన్ లో నమోదు చేయడం కోసం, Excell, రూపంలో ప్రొఫార్మా లను డౌన్లోడ్ చేయడానికి..

    (1-5) తరగతులకు) ఇక్కడ క్లిక్ చేయండి

    (6-7) తరగతులకు) ఇక్కడ క్లిక్ చేయండి

    (8-10) తరగతులకు) ఇక్కడ క్లిక్ చేయండి.


    👉 అధికారిక వెబ్సైట్: https://schooledu.telangana.gov.in/


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

     

    నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి. 

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

    ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

    గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

    బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో ఉద్యోగాల భర్తీ అందరూ దరఖాస్తు చేసుకోండి.

    ఎన్ఐసీఎల్ లో 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే చాలు. వివిరాలు ఇలా..

    ఫలితాలు విడుదల: TG ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 అందుబాటులోకి వచ్చాయి..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    Popular Posts of this Blog

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..