రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన దరఖాస్తు చేయండి ఇలా.. | IOCL Inviting Application for 106 Executive | Apply Online here..
![]() |
IOCL Inviting Application for 106 Executive | Apply Online here.. |
బ్యాచిలర్/ టెక్నికల్ డిప్లమా గ్రాడ్యుయేట్లకు శుభవార్త!
ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూలు నిర్వహించే ఉద్యోగాలను భర్తీ చేయడానికి భారీ నోటిఫికేషన్ జారీ అయింది. పూర్తి వివరాలు తెలుసుకొని అభ్యర్థులు వెంటనే దరఖాస్తును సమర్పించండి. నోటిఫికేషన్ వివరాలతో ఆన్లైన్ దరఖాస్తు లింక్ దిగువన..
భారత ప్రభుత్వానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా ఎగ్జిక్యూటివ్ ల నియామకానికి నోటిఫికేషన్ జారీ అయింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 28.02.2023 ఉదయం 10:00 గంటల నుండి, 22.03.2023 సాయంత్రం 05:00 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులను అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి సమర్పించవచ్చు..
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]()
| |||
📢 10th Pass JOBs | |||
📢 Degree Pass JOBs | |||
📢 Scholarship Alert 2022-23 | |||
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 106.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- ఎగ్జిక్యూటివ్ లెవెల్ L1 - 96,
- ఎగ్జిక్యూటివ్ లెవెల్ L2 - 10.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి (బ్యాచిలర్/ టెక్నికల్) విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ డిప్లమా అర్హతలు కలిగి ఉండాలి.
- అలాగే సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
![]() |
AIESL Walk In Interview for 325 Posts | ఎయిర్ పోర్ట్ లో భారీగా ఉద్యోగాలు | Apply here.. |
వయోపరిమితి:
28.02.2023 నాటికి..
- ఎగ్జిక్యూటివ్ లెవెల్ L1 లకు - 35,
- ఎగ్జిక్యూటివ్ లెవెల్ L2 లకు - 45. సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి.. షార్ట్ లిస్ట్ కాబడిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
![]() |
SSC 5369 New Vacancies Recruitment 2023 Apply here |
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు రూ.300/-,
- ఎస్సీ/ ఎస్టీ/ మాజీ-సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ముఖ్య తేదీలు:
అధికారికంగా నోటిఫికేషన్ జారీ అయిన తేదీ :: 28.02.2023.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 28.02.2023.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ :: 21.03.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 22.03.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఆన్లైన్ దరఖాస్తు ఫామ్ కు సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి ఆర్డినరీ పోస్ట్ ద్వారా.. The Advertiser, Post Box No.3096, Head Post Office, Lodhi Road, New Delhi 110003. పంపించడానికి చివరి తేదీ :: 06.04.2023.
షార్ట్ లిస్ట్ కాబడిన అభ్యర్థుల జాబితా ప్రకటించిన తాత్కాలిక తేదీ :: మే మొదటి వారం 2023.
ఇంటర్వ్యూలు నిర్వహించి తేదీ :: మే 4వ వారం 2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.iocl.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment