NCPOR Recruitment 2021 || నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రిసెర్చ్ లో వివిధ ఉద్యోగాలు..
మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలోని నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రిసెర్చ్(ఎన్ సి పి ఓ ఆర్) నుండి ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ పౌరులు నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు: 85 ప్రకటించారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. ప్రాజెక్ట్ సైంటిస్ట్ ౹ ౼ 42,
2. ప్రాజెక్ట్ సైంటిస్ట్ ౹౹ ౼ 21,
3. ప్రాజెక్ట్ సైంటిస్ట్ ౹౹౹ ౼ 03,
4. ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ ౼ 04,
5. ఆఫీసర్ అడ్మినిస్ట్రేషన్ ౼ 05,
6. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ ౼ 10.
విద్యార్హత: పోస్టుల ననుసరించి సంబంధిత విభాగంలో, మాస్టర్ డిగ్రీ/ బ్యాచిలర్ డిగ్రీ/ బిఈ/ బీటెక్/ డిప్లమా ఇన్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: పోస్టుల ననుసరించి 35-50 సంవత్సరాల మధ్య ఉండాలి. అధిక వయసు కలిగిన రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థుల కు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుందని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
తప్పక చదవండి: EPFO UAN || EPFO link aadhaar || ఆధార్ లింక్ తో మారిన పిఎఫ్ రూల్స్ .. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఎంపిక విధానం: ఈ పోస్టులకు ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూలను మాత్రమే నిర్వహించే, వాటి ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు..
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు భారతదేశం అంతటా ఎక్కడైనా సేవ చేయవలసి ఉంటుంది.
జీతం: రూ.53400/- నుండి 78,000 వరకు +HRA తో కలిపి చెల్లిస్తారు.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.07.2021 సా౹౹ 05:00 గంటల వరకు.
తప్పక చదవండి: UPSC NDA NA Recruitment 2021 || యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ - 2021.
అధికారిక వెబ్సైట్: https://ncpor.res.in/
ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్: https://incois.gov.in/jobs/ncpor0521/home.jsp
అధికారిక నోటిఫికేషన్:
Comments
Post a Comment