JNVST - 2022 Admit Card for IX Lateral Entry Released | Easy Download Process here.. #elearningbadi.in
నవోదయ అడ్మిట్ కార్డ్ లను డౌన్లోడ్ చేయండిలా.. @దశరథ్
నవోదయ 2022-23 విద్యాసంవత్సరంలో 9వ తరగతి ప్రవేశాలకు హాల్టికెట్లు విడుదల. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ క్రింది సోపానాలను అనుసరించి హాల్టికెట్లను సులువుగా డౌన్లోడ్ చేయండి.
తప్పక చదవండి :: Hyd Jobs 2022 - హైదరాబాద్ నుండి లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | జీతం 35వేలు | రాతపరిక్ష లేదు | వివరాలివే..
సూచన :: 6వ తరగతి అడ్మిట్ కార్డుల సమాచారం త్వరలో అప్డేట్ అవుతుంది.
నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదవ తరగతి ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ను ఆసక్తి కలిగిన అభ్యర్థులు నుండి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించి డానికి విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 31, 2021న ముగిసింది.
తప్పక చదవండి :: NWDA ప్రభుత్వ నీటి అభివృద్ధి సంస్థ నుండి ఎలాంటి రాత పరీక్ష లేకుండా 50 వేల జీతంతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన | దరఖాస్తు చేయండి ఇలా..
నవోదయ విద్యాలయ సమితి తాజాగా 9వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన అడ్మిట్ కార్డు విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ప్రవేశ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డు లోను డౌన్లోడ్ చేయడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
నవోదయ విద్యాలయ సమితి 9వ తరగతి 2022 ప్రవేశాలకు సంబంధించిన అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
★ అధికారిక వెబ్ సైట్ లింక్: https://navodaya.gov.in/
◆ మెయిన్ పేజీ ఓపెన్ కాగానేగానే కనిపిస్తున్న ముఖ్య సమాచారం లో 9వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి లింకు కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి
◆ 9వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేయడానికి మరియొక క్రొత్త పేజ్ ఓపెన్ అవుతుంది.
◆ ఇక్కడ మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్లను అడుగుతుంది.
◆ రిజిస్ట్రేషన్ చేసుకొనే సమయంలో ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ యువర్ నేమ్ అవుతుంది, అదేవిధంగా పుట్టిన తేదీ పాస్పోర్ట్ అవుతుంది.
తప్పక చదవండి :: SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రాత పరీక్ష లేకుండా డిగ్రీ అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | దరఖాస్తు చేయండిలా..
◆ సంబంధిత గడులలో ఈ రెండింటిని నమోదు చేసి, కాఫ్టచ నమోదు చేసి, లాగిన్ పై క్లిక్ చేయండి.
◆ సంబంధిత అడ్మిట్ కార్డ్ ప్రివ్యూ కనిపిస్తుంది. డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి.
తప్పక చదవండి :: తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | పూర్తి వివరాలు ఇవే | దరఖాస్తు చేయండిలా...
అధికారిక వెబ్సైట్: https://navodaya.gov.in/
అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేయడానికి లింక్: ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
Post a Comment