నాన్-టీచింగ్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. SPA Non-Teaching JOBs 2023 | AP, TS Don't miss to Apply here..
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, విజయవాడ. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు నుండి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ క్రింద పేర్కొనబడిన నాన్ టీచింగ్ ఉద్యోగాలకు 31.07.2023 సా.5:00 వరకు ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం కాలిన వివరాలతో మీకోసం ఇక్కడ.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 17.
- అసిస్టెంట్ రిజిస్టర్ - 01,
- సెక్షన్ ఆఫీసర్ - 02,
- ప్రైవేట్ సెక్రటరీ - 01,
- అకౌంటెంట్ - 01,
- పర్సనల్ అసిస్టెంట్ - 02,
- జూనియర్ సూపరింటెండెంట్ - 02,
- టెక్నికల్ అసిస్టెంట్ - 05,
- లైబ్రరీ అసిస్టెంట్ - 01,
- గ్రాఫిక్ డిజైనర్/ సీనియర్ టెక్నీకల్ అసిస్టంట్ - 01,
- గ్రాఫిక్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ - 01.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించే సంబంధిత సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ/ సంబంధిత సబ్జెక్టులో డిప్లొమా ఉత్తీర్ణత తో అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 31.07.2023 నాటికి 32 - 56 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి వివరాలతో అధికారిక నోటిఫికేషన్ దరఖాస్తు చేయడానికి ముందు చదవండి.
ఎంపిక విధానం:
- స్క్రీనింగ్ పరీక్ష/ రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
📌 షార్ట్ లిస్ట్ ఆయన అభ్యర్థులకు మాత్రమే నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు Pay Level 3-10 ప్రకారం రూ.21,700/- నుండి రూ.1,82,400/- వరకు ప్రతి నెల జీతం గా అన్ని అలవెన్స్ లతో కలిపి చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్ లైన్ సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు: రూ.1000/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు & మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 19.06.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 31.07.2023 సా.5:00 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.spav.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు పేజీ చెల్లించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment