ఉద్యోగార్తులకు శుభవార్త! భారీగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ!. వివరాలు..
మెడికల్, నాన్ మెడికల్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టరీ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ విశాఖపట్నం, నుండి ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ అయినది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల తేదీ 23-06-2025 నాటికి ఆఫ్ లైన్ లో దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు :
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :-
విద్యార్హత :-
వయోపరిమితి :-
ఎంపిక విధానం :-
గౌరవ వేతనం :-
దరఖాస్తు ఫీజు :- లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :-
ఆఫ్ లైన్ దరఖాస్తు చివరి తేది :- 23-06-2025.
అధికారిక వెబ్సైట్ :- https://www.echs.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :- చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :- ఇక్కడ క్లిక్ చేయండి.
- మొత్తం ఖాళీల సంఖ్య :- దాదాపుగా..
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :-
- ఓఐసి పాలిక్లినిక్
- మెడికల్ ఆఫీసర్
- డెంటల్ ఆఫీసర్
- ల్యాబ్ అసిస్టెంట్
- ల్యాబ్ టెక్నీషియన్
- ఫార్మాసిస్ట్
- నర్సింగ్ అసిస్టెంట్
- డ్రైవర్/ హై జినిస్ట్/ అసిస్టెంట్ /టెక్నీషియన్
- ప్యూన్
- చౌకీదార్
- డిఈఓ/ క్లర్క్
- ఫిమేల్ అటెండర్
- సఫాయివాలా
విద్యార్హత :-
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు ,యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత స్పెషలైజేషన్లు డిఎంఎల్టి/ బీ.ఎస్సి నర్సింగ్/ మాస్టర్ డిగ్రీ /డిప్లొమా అర్హత సాధించి ఉండాలి…
వయోపరిమితి :-
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 53 సంవత్సరాల నుండి 63 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :-
- అకాడమిక్ విద్య అర్హత ల్లో కనబరచిన ప్రతిభా అనుభవం ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలను చేపడుతారు.
గౌరవ వేతనం :-
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.16, 800/- నుండి రూ.75,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :-
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :- లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :-
- ఐ ఓ సి, ఎఫ్ టిఎన్, హెచ్ క్యూఎస్ (ఈసిహెచ్ఎస్ సెల్), నోసినాబాద్, పిఓ ,గాంధీ ధామ్, విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్ -530005.
ఆఫ్ లైన్ దరఖాస్తు చివరి తేది :- 23-06-2025.
అధికారిక వెబ్సైట్ :- https://www.echs.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :- చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :- ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏
Comments
Post a Comment