Collectorate Office Back Log Vacancies Notification Apply 42 Posts here బ్యాక్ లాగ్ ఉద్యోగ నియామకపు ప్రకటన 2025-26: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగుల) విభాగంలో 42 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
వివిధ శాఖల్లో విభిన్న ప్రతిభావంతులకు (దివ్యాంగులకు) కేటాయించబడిన ఉద్యోగ నియామక ప్రకటన 2025-26
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగుల) విభాగంలో ఖాళీగా ఉన్న బ్యాక్ లో పోస్టుల భర్తీకి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకాశం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ వారి కార్యాలయం ఉద్యోగాల నియామకపు ప్రకటన 2025-26 నోటిఫికేషన్ తేదీ:16.03.2026 న జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 08.04.2026 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 42.
- గ్రూప్ -IV విభాగంలో - 12,
- క్లాస్ -IV విభాగంలో - 30.
విభాగాల వారీగా ఖాళీలు :
- జూనియర్ అసిస్టెంట్ - 02,
- టైపిస్ట్ - 08,
- ఎం.పి.హెచ్.ఎ (మహిళ) - 01,
- ఏ.ఎన్.ఏం. గ్రేడ్ -3 (మహిళ) - 01,
- ఫిషర్ మెన్ - 01,
- ఆఫీస్ సబార్డినేట్ - 13,
- మెసెంజర్ - 01,
- సానిటరీ మేస్త్రి - 01,
- హెల్పర్ - 01,
- వాచ్మెన్ - 10,
- స్లీపర్ - 01,
- పి హచ్ వర్కర్ - 02.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుంచి Vth / VII / SSC / 10th Class యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ / డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 01.07.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి అలాగే 52 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలను ప్రకారం వయో- పరిమితుల సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ వయస్సు ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ డిగ్రీ ఆఫ్ డిజేబిలిటీ ఆధారంగా వెయిటేజ్ మార్కులు కేటాయిస్తూ ఎంపికలు చేస్తారు.
- రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రామాణికంగా తీసుకుంటారు.
- ఎలాంటి రాత పరీక్ష లేదు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి ప్రకారం రూ.20,000/- నుండి రూ.50,000/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో సమర్పించాలి.
ఇప్పుడే ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://prakasam.ap.gov.in/
అధికార నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 18.03.2026 at 10:00 AM.
దరఖాస్తు స్వీకరణ ముగింపు : 08.04.2026 at 5:00 PM.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment