అసిస్టెంట్ కోచ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. 323 ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోండి.
నిరుద్యోగులకు శుభవార్త !
కేంద్ర యువజన వ్యవహారాల & కేంద్ర మంత్రిత్వ శాఖకు చెందిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి 323 అసిస్టెంట్ కోచ్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగి సంబంధిత విభాగంలో అర్హత అనుభవం కలిగిన భారతీయ అభ్యర్థులు దేశవ్యాప్తంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 26 కేంద్రాల్లో విధులు నిర్వహించడానికి ఇక్కడ దరఖాస్తు చేయవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం విభాగాల వారీగా ఖాళీలతో నోటిఫికేషన్ వివరాలు దరఖాస్తు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 323
పోస్ట్ పేరు : అసిస్టెంట్ కోచ్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్/మాస్టర్ డిగ్రీ, డిప్లొమా లో అర్హత కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 16.01.2026 నాటికి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, కోచింగ్ ఎబిలిటీ టెస్ట్ ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ /ఈడబ్ల్యూఎస్/ ఓబిసి అభ్యర్థులకు రూ.2,500/-
- ఎస్సీ /ఎస్టీ /మాజీ సైనికులకు మరియు మహిళలకు రూ.2,000/-
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 23.03.2026 ఉదయం 10:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 21.04.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.






































%20Posts%20here.jpg)


Comments
Post a Comment