రైల్వే లో ఉద్యోగాల భర్తీ.. పది పాస్ తో కొలువులు.. Ministry of Railway Sports Quota 10th Pass JOBs Apply here..
భారతీయ రైల్వే, ప్రతిభావంతులైన ఆటగాళ్లకు వివిధ విభాగాల్లోని స్పోర్ట్స్ కోట పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ:
- ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు.
- ఆటగాళ్లు టీ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి.
- మహిళ పురుష అభ్యర్థులకు పోస్టులు కేటాయించబడ్డాయి.
ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై, రైల్వే రిక్రూట్మెంట్ భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ Employment Notice No.PB/RR/39/Cultural/03/2023-24 Dated: 22/04/2024 భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హతలు, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకొండి, అలాగే ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ పొందడానికి మన వెబ్సైట్ ను ఫాలో అవ్వండి. ఇక్కడ అందిస్తున్న సమాచారం పూర్తిగా ఖచ్చితమైనది. ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించండి.
- ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 22.04.2024 @10:00 నుండి ప్రారంభమైనది,
- ఆన్లైన్ దరఖాస్తు లను అభ్యర్థులు 21.05.2024 @23:59 వరకు సమర్పించవచ్చు..
- నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారంతో.. దరఖాస్తు లింక్ మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 02.
పోస్టుల వారీగా ఖాళీలు :
- హిందుస్థాని/ కర్ణాటక వోకల్ (మహిళ) - 01,
- తబలా - 01.
విద్యార్హత:
- పోస్టులను అనుసరించి పదో తరగతి/ మెట్రిక్యులేషన్/ ITI/ ఇంటర్మీడియట్.. తత్సమాన అర్హతలు కలిగి ఉండాలి.
- జాతీయస్థాయిలో ప్రైజ్ విన్నర్ & లైట్ మ్యూజిక్ లో పాడగల సామర్థ్యం మరియు AIR/ Doordarshan పెర్ఫామెన్స్ చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- 01.07.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకూడదు.
- వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి, రిజర్వేషన్ రకాల అభ్యర్థులు బెనిఫిట్స్ పొందండి..
ఎంపిక విధానం :
- అభ్యర్థులను రాత పరీక్ష, సంబంధిత కల్చరల్ విభాగంలో ట్రయల్ పరీక్ష నిర్వహించి, షార్ట్ లిస్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి (7th CPC) Level -1/ 2/ 3/ 4/ 5 ఆధారంగా అన్ని ఆలవెన్స్ తో కలిపి వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.500/-.
- ఎస్సీ/ ఎస్టీ/ మాజీ-సైనికులు/ దివ్యాంగులు/ మహిళలు/ మైనారిటీస్ మరియు ఈబీసీ లకు రూ.250/-.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 22.04.2024 @10:00 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 21.05.2024 @23:59 వరకు.
రాత పరీక్ష నిర్వహించే తేదీ :: 06.06.2024.
ట్రైల్స్ నిర్వహించు తాత్కాలిక తేదీ :: 07.06.2024.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment